newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

చంద్రబాబుకి సీఎస్ షాక్ : ఆయన అధికారాల్లేని సీఎం

25-04-201925-04-2019 17:07:02 IST
Updated On 25-04-2019 18:20:28 ISTUpdated On 25-04-20192019-04-25T11:37:02.960Z25-04-2019 2019-04-25T11:37:00.988Z - 2019-04-25T12:50:28.192Z - 25-04-2019

చంద్రబాబుకి సీఎస్ షాక్ : ఆయన అధికారాల్లేని సీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు వర్సెస్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎపిసోడ్ నడుస్తోంది. ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యంని సీఎస్ గా నియమించడంతో చంద్రబాబు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి వివిధ శాఖలు. తాజాగా సీఎస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మే 23న ఫలితాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేవరకే వరకే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

మే 23న వచ్చిన ఫలితాల్లో టీడీపీ ప్రభుత్వం మరోసారి ఎన్నిక కాకపోతే ఆయన వెంటనే దిగిపోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రేనని, అయితే, ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు సమీక్షలు నిర్వహించే అధికారం లేదని మరోమారు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు 2014 జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు కాబట్టి, 2019 జూన్ 7 వరకు పదవిలో ఉంటారని టీడీపీ నేతలు వాదిస్తున్న క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంక్షేమ పథకాలకు నిధులు ఆపేయాలని తాను ఆర్థిక శాఖకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి యనమల తనపై చేస్తున్న కామెంట్లకు స్పందించిన ఆయన యనమలకు ఏమైనా సందేహాలు ఉంటే, తనను కలవచ్చని చెప్పారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు సైతం ఈసీ-సీఎస్ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ఫలితాలు వచ్చేవరకూ చంద్రబాబే సీఎం అన్న సంగతి సీఎస్ గుర్తుంచుకోవాలన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

కేసీఆర్‌నీ వదలని చంద్రబాబు .. https://www.newssting.in/p/5cc178727a710d0759a8c407

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-1 https://www.newssting.in/p/5cbeecf6ed50b81d17dcde6e

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-2 https://www.newssting.in/p/5cbeede6ed50b81d17dcde70

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   11 hours ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   15 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   16 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   18 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   19 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   19 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   20 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   20 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   20 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   20 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle