newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

చంద్రబాబుకి వర్మ సూటి ప్రశ్నలు

29-04-201929-04-2019 07:24:07 IST
2019-04-29T01:54:07.542Z29-04-2019 2019-04-29T01:54:05.094Z - - 15-12-2019

 చంద్రబాబుకి వర్మ సూటి ప్రశ్నలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడ పోలీసులకు 16 ప్రశ్నలను సంధించారు. వర్మ అడిగిన 16 ప్రశ్నలకు 16 గంటల్లో జవాబు రాకపోతే వర్మ కోర్టుకు వెళ్తానని ట్వీట్ చేశారు. వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం 'లక్ష్మిస్ ఎన్టీఆర్'. లక్ష్మి పార్వతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న తెలంగాణలో విడుదలైన సంగతి తెలిసిందే కానీ టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లడంతో ఈ సినిమా విడుదల ఏపీలో ఆగింది. ఎన్నికల సీజన్ పూర్తి కావడంతో ఈ సినిమాని మే1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంలో విజయవాడ చేరుకున్న వర్మను విజయవాడ పోలీసులు అడ్డుకొని తిరిగి హైదరాబాద్ కు పంపించారు. ఈ నేపథ్యంలో వర్మ 16 ప్రశ్నలను సంధించారు. 

 1) విజయవాడ విమానాశ్రయం నుండి హోటల్ చేరే సమయంలో నా కారును పోలీసులు ఎందుకు ఆపారు?

2) నన్ను విజయవాడలో ప్రవేశించనివ్వకుండా ఆదేశాలు ఉన్నాయని  పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు నేను తిరిగి వెళ్లిపోయేలా చేస్తామని పోలీసులు చెప్పారు. వారికి ఈ ఆదేశాలు ఎవరు ఇచ్చారు?

3) నన్ను 7 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేసినట్లు 7 గంటల పాటు నన్ను విమానాశ్రయంలో బంధించారు. నన్ను బయటికి పంపలేదు. నన్ను ఎవరిని కలవనివ్వలేదు. దీనికి ఎవరైనా జవాబు ఇవ్వగలరా?

4) భద్రత కారణాల వల్ల మీడియా సమావేశం జరగనివ్వలేదని నోటీసు ఇచ్చిన పోలీసులు.. నన్ను విజయవాడకు వెళ్లనివ్వకుండా,  గంటల కొద్దీ నిర్బంధించి తిరిగి హైదరాబాద్ పంపించే విషయంపై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు 

5) నా స్నేహితుల ప్రదేశంలో నేను ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని అడ్డుకొని పోలీసులు నా ప్రాథమిక హక్కును కాలరాశారు. 

6) డి.జి.పి, పోలీస్ కమిషనర్ లతో నేను మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారు ఎందుకు ఈ విషయంపై స్పందించలేదు. 

7) నన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కస్టడీలోకి తీసుకోమన్నది ఎవరో చెప్పాలి 

8. Why did they refuse to tell me whether it is an individual’s decision or a collective decision and on what grounds ?

9. Was the police machinery acting at the behest of the political masters? 

10. Since it  is only a caretaker Govt shouldn’t the DGP and CP take ownership of the decision and give an explanation for their orders?

11. Police action CANNOT be arbitrary and whimsical. Every police action, particularly when curbing the rights and freedoms of individuals or groups as enshrined in the constitution, has to be on the basis of a clear cut rule and provisions of law. And such basis has to be spelt out clearly. Curbing rights, freedom and liberty is always subjected to scrutiny and questionable. Police and political leadership are duty bound to explain every such action. Why wasn’t it done ?

12. This police action of stopping me is an administrative decision. Since there were no violations of any established laws of the land or rules by me, such drastic actions can only be on the basis of arbitrary higher ups  decisions. However even if such  decisions are on the basis of provisions of law they need to be explained why such curbs on rights, freedoms and liberty? Hence it’s important to know who has taken the decision?

13. The DGP who is the head of police administration and the Commissioner of Police (CP) Vijayawada has to come forth and explain the basis and the grounds for such a action. Whether it was done by themselves or at the behest of some other masters.?

14. Is the Police machinery obviously partisan and political and are dancing to the tune of the head of the care taker government ? . If they deny, then shouldn’t they prove and justify?

15. Press meet in a room is a very closed door activity and does NOT affect or cause any public disturbance. Therefore if the local police cannot allow such a closed door activity that means they are either absolutely partisan or thoroughly and professionally incompetent. Can they deny that ?

16. My last question to you ,Sri Chandrababu Naidu Garu, is this: 

Are we a democratic India or a dictatorial Andhra Pradesh ? 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle