newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

గోదావరి జలాల ఎత్తిపోతపై తెలుగు సీఎంల కీలక నిర్ణయం.. గుర్రుమంటున్న టీడీపీ

23-09-201923-09-2019 10:51:41 IST
Updated On 23-09-2019 13:36:43 ISTUpdated On 23-09-20192019-09-23T05:21:41.427Z23-09-2019 2019-09-23T05:18:15.040Z - 2019-09-23T08:06:43.558Z - 23-09-2019

గోదావరి జలాల ఎత్తిపోతపై తెలుగు సీఎంల కీలక నిర్ణయం.. గుర్రుమంటున్న టీడీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎగువ రాష్ట్రాల నుంచి వరదజలాలు తగ్గుముఖం పట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల ఎత్తిపోతపై కీలక నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై గత కొద్ది నెలలకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రభుత్వాధికారుల స్థాయిలో చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ ప్రభుత్వాధినేత కార్యాలయం ప్రగతి భవన్‌లో ఇద్దరు సీఎంల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ప్రతి వరద సమయంలోనూ సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోయడంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ సోమవారం హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. వాస్తవానికి ఈ భేటీ మంగళవారం జరగాల్సి ఉన్నప్పటికీ  ఒక రోజు ముందుకు జరిపారు. 

గోదావరి జలాల తరలింపుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం అంశం కూడా సీఎంల మధ్య చర్చకు వచ్చే వీలుంది. ఇంకా పరిష్కారం కాని విభజన సమస్యలపైనా చర్చించే అవకాశముంది. రెండు రాష్ట్రాల అధికారులు కూడా సమావేశంలో పాల్గొంటారు.

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు గోదావరి జలాల ఎత్తిపోతపై కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా కేసీఆర్‌కి లొంగిపోయి రాష్ట్రానికి అన్యాయం చేస్తే చరిత్రహీనుడవుతాడని ప్రతిపక్ష టీడీపీ దాడికి దిగింది. కేసీఆర్ ఒత్తిడి తలొంచి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే సహించబోమని టీడీపీ సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. 196 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే 60 టీఎంసీల నిల్వ తగ్గుతుందని, ఇటు కోస్తాతో పాటు రాయలసీమకూ అన్యాయం జరుగుతుందన్నారు. 

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   44 minutes ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   20 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


 గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle