newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

గోదారెటు.. బాబు అంతర్మథనం

17-04-201917-04-2019 08:21:36 IST
2019-04-17T02:51:36.354Z17-04-2019 2019-04-17T02:51:05.958Z - - 21-11-2019

గోదారెటు.. బాబు అంతర్మథనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో రెండుజిల్లాలే కీలకం. గోదావరి జిల్లాల ఓటర్లు ఎవరికి పట్టం కడితే వారే రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపడతారు. ఇది చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో చంద్రబాబుకు బ్రహ్మర‌థం ప‌ట్టిన గోదావ‌రి జిల్లాల ప్రజ‌లు, ఈ ఎన్నిక‌ల్లో మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. అది కూడా గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌తో టీడీపీకి ఓటేసిన కాపు సామాజిక వ‌ర్గం, ఈసారి ఫ్యాను గుర్తు మీద ఓటేసిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలోని 19 సీట్లలో వైసీపీ కేవ‌లం 5 సీట్లే గెల్చుకుంది.

అలాగే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని 15 సీట్లలో టీడీపీ-బీజేపీ క్లీన్ స్వీప్ చేసి వైసీపీని వెక్కిరించింది. ఇదంతా టీడీపీ బ‌లం, మోడీ హ‌వా, ప‌వ‌న్ మ‌ద్దతు ఉండ‌టం వ‌ల్లే జ‌రిగింది. కానీ ఇప్పుడు జ‌న‌సేన ఒంట‌రిగా పోటీలో ఉండ‌టంతో, తెలుగుదేశం పార్టీకి చిక్కులు వ‌చ్చాయ‌ట‌. ప‌వ‌న్ పార్టీకి రెండు గోదావ‌రి జిల్లాల్లోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం 20 వేల ఓట్ బ్యాంక్ ఉంది. గ‌తంలో ఇవ‌న్నీ టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. కానీ ఈసారి ఆ ఓట్లు లెక్క ప్రకారం జ‌న‌సేన‌కు ప‌డాలి. 

కానీ ప్రచారం చివ‌రి అంకంలో చంద్రబాబు, ప‌వ‌న్ మ‌ధ్య అంత‌ర్గత పొత్తు ఉంద‌ని జ‌నానికి అనుమానం వ‌చ్చింద‌ట‌. కొన్నిచోట్ల అభ్యర్దుల ఎంపిక కూడా ఈ అనుమానాల‌కు ఊతం ఇచ్చిన‌ట్లు అయింది. దీంతో ప‌వ‌న్ పార్టీకి ఓటేస్తే, చంద్రబాబుకు వేసిన‌ట్లే అన్న భ‌యం కాపు సామాజిక వ‌ర్గానికి వ‌చ్చింద‌ట‌. అందుకే వారు త‌మ‌కు బ‌లంగా ఉన్న చోట జ‌న‌సేన‌కు, బ‌లం అంత‌గా లేని చోట వైసీపీకి ఓటు వేసిన‌ట్లు ఇప్పుడు గోదావ‌రి జిల్లాల్లో ప్రచారం జ‌రుగుతోంది. 

ఈ లెక్కలు నిజ‌మ‌ని తేలితే ఈసారి చంద్రబాబుకు సీట్లు త‌గ్గడం, జ‌గ‌న్ పార్టీకి సీట్లు అమాంతం పెర‌గ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్న మాట‌. పరిశీలకుల అంచనా ప్రకారం రెండు గోదావరి జిల్లాల్లో కలిపి వైసీపీ 10-14  సీట్ల వరకూ రావచ్చని అంటున్నారు. అదే జరిగితే టీడీపీకీ ఇబ్బందులు తప్పవంటున్నారు. 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle