newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

గంటా అలకపై లోకేష్ ట్వీట్... వైరల్

13-03-201913-03-2019 15:04:00 IST
Updated On 13-03-2019 15:03:58 ISTUpdated On 13-03-20192019-03-13T09:34:00.683Z13-03-2019 2019-03-13T09:33:49.566Z - 2019-03-13T09:33:58.910Z - 13-03-2019

 గంటా అలకపై లోకేష్ ట్వీట్... వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ మీడియా సంస్థ గంటా అలక అంటూ ఓ వార్తాకథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ అన్ని అనుమానాల్ని పటాపంచలు చేసింది. అవును నిజమే గంటా శ్రీనివాస్ గార ముఖంలో అలక చూడండి అంటూ... లోకేష్ ట్వీట్ చేశారు. అంతేకాదు..ఈ ట్వీట్‌లో ఓ ఫోటో కూడా ఆయన షేర్ చేశారు. 

గంటా, లోకేశ్ ఫోటో వెనుక ఓటీవీలో గంటా అలక అనే స్క్రోల్ ఉన్న విషయం కూడా కనిపిస్తుంది. లోకేష్ పెట్టిన ట్వీట్‌తో మంత్రి గంటా వైసీపీలోకి వెళ్తున్నారన్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఒకానొక టైంలో లోకేష్ భీమిలి నుంచి పోటీచేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో గంటా వైజాగ్ నుంచి పోటీచేస్తారన్నారు. కానీ చివరాఖరికి లోకేష్ పోటీచేసేది మంగళగిరి నుంచి అని కన్ఫమ్ కావడంతో గంటా అలక అంతా అబద్ధం అని తేలిపోయింది. లోకేష్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోయింది. 

Image may contain: 2 people, people smiling


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle