newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

10-07-202010-07-2020 20:01:02 IST
Updated On 10-07-2020 20:03:07 ISTUpdated On 10-07-20202020-07-10T14:31:02.497Z10-07-2020 2020-07-10T14:28:11.873Z - 2020-07-10T14:33:07.913Z - 10-07-2020

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కడపలో వున్న ఫాతిమా కోవిడ్ సెంటర్ రోగుల పాలిట నరకం చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొవిడ్ టెస్టులు చేసేందుకే  ప్రైమరీ కంటాక్ట్ బాధితులకు చుక్కలు చూపుతున్నారు అధికారులు. గత కొద్దిరోజులుగా టెస్ట్ ల కోసం వచ్చిన అనుమానితులను రోజుల తరబడి నిరీక్షింపచేస్తున్నారు. ఆసుపత్రిలోకి అనుమతించక... టెస్టులు చేయకపోవడంతో ప్రైమరీ కాంటాక్ట్ బాధితుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

గురవారంరాత్రి వర్షంలొను అసుపత్రిలొకి అనుమతించలేదు హాస్పిటల్ సిబ్బంది. టెస్టులు కూడా చెయ్యకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షానికి తడుస్తూ బస్సుల చాటున  ఉండిపోయిన ప్రైమరీ కాంటాక్ట్ బాధితులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అందరి రక్షణ కోసం పొరాడే పొలీసులను కూడా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. జ్వరం, దగ్గు, అయాసంతో కరొనా టెస్ట్ కొసం తన భార్యను తీసుకుని వచ్చిన ప్రొద్దుటూరుకు చెందిన ఓ కానిస్టేబుల్ ఆస్పత్రి సిబ్బంది తీరును ఎండగట్టారు. 

పొలీసు డ్రస్సులో ఉండి టెస్ట్ చెయ్యాలని బ్రతిమలాడినా పట్టించుకోలేదని, ఆయనకు ఓ సిఐ, డిఎస్పీ సిఫార్సు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. కరోనా వారియర్స్ అనేది పేరుకే గానీ తమకు గౌరవం లేదని, తమ కుటుంబాలను ఎవరు పట్టించుకుంటారని చేసేదేమీ లేక తిరిగి ప్రొద్దుటూరుకు తీసుకెళ్లిపోయాడు సదరు కానిస్టేబుల్.

బంధువులు, పరిచయస్తులను వేరే చోటికి తీసుకుని వెళ్లి టెస్టులు చేస్తున్నారు సిబ్బంది. కోవిడ్ టెస్ట్ ల కోసం వచ్చిన వారికి కనీస వసతుల మాట దేవుడెరుగు తాగేందుకు గుక్కెడు నీరు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. దేశంలో భారీగా కరోనాటెస్టులు చేస్తున్నామని చెప్పే అధికారులు తమ గోడు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 

 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

   9 hours ago


 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   15 hours ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   15 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   17 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   18 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   18 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   18 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   18 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   19 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle