newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

కోడెల స్థానంలో మరో నేత.. ఎవరీ అరవిందబాబు ?

15-10-201915-10-2019 15:23:52 IST
2019-10-15T09:53:52.468Z15-10-2019 2019-10-15T09:53:28.725Z - - 20-02-2020

కోడెల స్థానంలో మరో నేత.. ఎవరీ అరవిందబాబు ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న‌ర‌సారావుపేట పేరు చెప్ప‌గానే గుర్తుకొచ్చే వారిలో దివంగ‌త రాజ‌కీయ నేత కోడెల శివ‌ప్ర‌సాద్ ఒక‌రు. ఆయ‌న తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌గా 1983 నుంచి తుదిశ్వాస విడిచే వ‌ర‌కు పార్టీలోనే కొన‌సాగారు. రాజ‌కీయ‌రంగ‌ప్ర‌వేశం చేయకముందు నుంచే ఆయ‌న‌కు న‌ర‌సారావుపేట‌లోని కోట ఏరియాలో ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోనే ఆయ‌న‌ ఆసుప‌త్రి నిర్వ‌హించేవారు.

దివంగ‌త సీఎం ఎన్టీఆర్ పిలుపు మేర‌కు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాన‌ని చెప్పుకొచ్చే కోడెల శివ ప్ర‌సాద్‌రావు ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలోనే టీడీపీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. న‌ర‌సారావుపేట‌లో టీడీపీ కేరాఫ్ అడ్ర‌స్‌గా కోట‌లోనే ఆయ‌న ఇల్లు ఉండేది. గ‌త 35 ఏళ్లుగా న‌ర‌సారావుపేట పార్టీ కార్యాల‌యం కోడెల నిర్వ‌హించే ఆస్ప‌త్రిలోనే ఉంది.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి కోడెల పోటీ చేయాల్సి వ‌చ్చింది. నాడు న‌ర‌సారావుపేట‌ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. కోడెల స‌త్తెన‌ప‌ల్లికి మారినా న‌ర‌సారావుపేట‌కు మ‌రొక‌రిని ఇన్‌ఛార్జిగా నియ‌మించ‌లేక‌పోయారు. 2019లో న‌ర‌సారావుపేట టికెట్ అర‌వింద బాబుకే ఇచ్చారు. ఆయ‌న ఎన్నిక‌ల కార్యాల‌యాన్ని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ, నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఆఫీసు మాత్రం కోట‌లోనే కొన‌సాగింది.

కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు మ‌ర‌ణం త‌రువాత న‌ర‌సారావుపేట‌లో సీన్ మారింది. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్యాల‌యాన్ని త‌న ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసుకున్నారు. 35 ఏళ్ల త‌రువాత కోడెల కోట‌లో కాకుండా పార్టీ కార్యాల‌యం బ‌య‌ట ఏర్పాటు చేయ‌డం ఇదే మొద‌టిసారి. ఇప్పుడు ఇదే విష‌యం కార్య‌క‌ర్తల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీడీపీ కార్యాల‌యం మార్చి నియోజ‌క‌వ‌ర్గంపై త‌న ప‌ట్టు నిలుపుకునే ప్ర‌య‌త్నం చ‌ద‌ల‌వాడ చేస్తున్నారనే చ‌ర్చ జోరుగా కొన‌సాగుతోంది. కోడెల ప్లేస్‌లో తాను కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని ఆయ‌న స్పష్టం చేస్తున్నారు. మ‌రోప‌క్క కోడెల త‌న‌యుడు శివ‌రామ్‌కు పార్టీ అధిష్టానం ఎటువంటి ప‌ద‌వి ఇస్తుంది..? అన్న ప్ర‌శ్న‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇదే క్ర‌మంలో స‌త్తెన‌ప‌ల్లికి ఎవ‌రిని ఇన్‌చార్జిగా నియ‌మిస్తారోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. కోడెల త‌న‌యుడు శివ‌రామ్‌కు ఆ ప‌ద‌వి ద‌క్కుతుందా..? లేదా..? అన్న ప్ర‌శ్న ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల్లో నడుస్తుంది. 

 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle