newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

కృష్ణానది కరకట్టపై బాబు ప్లెక్సీలు..టీడీపీ-వైసీపీ నినాదాలు

28-11-201928-11-2019 11:11:32 IST
Updated On 28-11-2019 12:57:04 ISTUpdated On 28-11-20192019-11-28T05:41:32.084Z28-11-2019 2019-11-28T05:40:37.030Z - 2019-11-28T07:27:04.644Z - 28-11-2019

కృష్ణానది కరకట్టపై బాబు ప్లెక్సీలు..టీడీపీ-వైసీపీ నినాదాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ విపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు టూర్ సందర్భంగా కృష్ణాజిల్లాలో, ఇటు అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. కరకట్టపై చంద్రబాబు ఫోటోలతో నలుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన రైతులు నిరసన తెలుపుతున్నారు. 

చంద్రబాబు రాజధాని పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు రైతులు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గ్రామ కంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదంటున్నారు రైతులు.

జీవో నంబర్ 41 ద్వారా చంద్రబాబు అసైన్డ్ భూములు సాగు చేస్తున్న దళితులకు అన్యాయం చేసారని, ఇప్పుడు అమరావతిలో ఎలా అడుగుపెడతారంటున్నారు. చంద్రబాబు యువతకు ఉపాధి కోసం వడ్డీలేని 25 లక్షల రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారని, హామీలను తుంగలో తొక్కారని విమర్శిస్తున్నారు.

అమరావతి రాజధాని, ప్రజా రాజధాని పేరుతో  చేసిన మోసానికి  చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  చంద్రబాబు పట్టా భూములుకు ఒక ప్యాకేజీ దళితులు సాగు చేస్తున్న అసైన్డ్ భూములకి ఒక ప్యాకేజి ఎందుకు అమలు చేశారని వారు ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు వెంకటపాలెం వద్ద చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నారు వైసీపీ నాయకులు. చంద్రబాబు ఉన్న బస్సు పై చెప్పులు, రాళ్లు రువ్వారు వైసీపీ కార్యకర్తలు. దీంతో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చంద్రబాబు రాకతో భారీగా మోహరించారు పోలీసులు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం బాహాబాహీకి దిగారు. ఉద్దండరాయునిపాలెంలో టీడీపీకి అనుమతి ఇచ్చారు పోలీసులు. 

 

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   5 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   5 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   5 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   9 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   11 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   14 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   14 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   15 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   16 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle