newssting
BITING NEWS :
* క‌రోనాపై పోరాటం చేసేందుకు మ‌హా సంక‌ల్పం.. ..రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి దీపాలు వెలిగించిన జనం. దేశమంతా దీపకాంతులు *మోడీ పిలుపునకు స్పందించిన భారతావణి *కరోనా కాటుకు లిబియా మాజీ ప్రధానమంత్రి జిబ్రిల్ మృతి *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 252కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు*తెలంగాణలో 272కి చేరిన కరోనా కేసులు *దేశ వ్యాప్తంగా 3831కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా 120 మంది మృతి*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ*జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్. జవాన్లు-ఉగ్రవాదులకు మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పులు. నిన్నటి నుంచి కెరాన్, భత్పూరా సెక్టార్లలో జవాన్ల కూబింగ్. భద్రతా దళాల కాల్పుల్లో 9మంది ఉగ్రవాదులు హతం. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాన్ మృతి. ఇద్దరికి గాయాలు*లాక్ డౌన్ పాటించకుండా ప్రార్ధనలు చేసిన పాస్టర్ అరెస్ట్. తూర్పు గోదావరి జిలా రాయవరంలో ఈ సంఘటన జరిగింది. ప్రార్ధనా మందిరంలో 150 మంది. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించిన స్థానికులు*10వేలదిశగా మొత్తం అమెరికా మృతులు. 4 లక్షల దిశగా మొత్తం కరోనా బాధితులు. వచ్చే రెండు వారాల్లో ఇంకెన్ని చావులు చూడాలో. అంచనాలు ఊహకు కూడా అందడం లేదు. 96శాతం అమెరికన్లను ఇంట్లోనే ఉండమన్నాం - ట్రంప్

కార్పొరేట్ కాలేజీలకు షాక్.. టెన్త్‌లో ఇంటర్నల్స్ ఎత్తివేత

27-09-201927-09-2019 13:49:18 IST
Updated On 27-09-2019 16:21:44 ISTUpdated On 27-09-20192019-09-27T08:19:18.590Z27-09-2019 2019-09-27T08:19:16.246Z - 2019-09-27T10:51:44.899Z - 27-09-2019

కార్పొరేట్ కాలేజీలకు షాక్.. టెన్త్‌లో ఇంటర్నల్స్ ఎత్తివేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కార్పొరేట్ విద్యా సంస్థల పని పడతామంటూ ఆదినుంచి హెచ్చరిస్తున్న ఏపీ ప్రభుత్వం వాటిపై తొలి కీలక నిర్ణయం తీసుకుంది.  పదోతరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతంగా ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ మార్కులను ఉన్నఫళానా రద్దు చేసింది. విద్యాశాఖతో కుమ్మక్కై, ప్రతి ఏటా తమ సంస్థల్లోని విద్యార్థులకు గరిష్ట మేలు చేకూర్చేలా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇది పిడుగుపాటే అని భావిస్తున్నారు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ‘‘ పదో తరగతి పరీక్షల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామనీ, పదో తరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ మార్కులను తొలగించామనీ పేర్కొన్నారు.

గతంలో 20 మార్కులను కార్పొరేట్ కాలేజీల కోసం ఏర్పాటు చేయగా ఇప్పుడు రద్దు చేశామనీ, బిట్ పేపర్‌ని కూడా ప్రశ్న పత్రంలో అంతర్భాగం చేసేశామన్నారు. ప్రశ్న పత్రాల్లో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఇస్తామనీ. 2.30 గంటల పరీక్షకు అదనంగా 15 నిమిషాలు ప్రశ్న పత్రం చదువుకోవడం కోసం కేటాయిస్తున్నామనీ తెలిపారు. 

పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామనీ, మార్కుల షీట్‌ని కూడా నాణ్యంగా తయారుచేస్తామనీ మంత్రి చెప్పారు.  మన బడి.. మన బాధ్యత పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపడతామన్నారు. 

ప్రభుత్వ విద్యావ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడంలో ఇది తొలి మలుపు అని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు.

 

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌

   10 hours ago


వలంటీర్ల ఖాతాలో మరో రికార్డు. 71 శాతం కుటుంబాలకు రూ. 954 కోట్ల పంపిణీ

వలంటీర్ల ఖాతాలో మరో రికార్డు. 71 శాతం కుటుంబాలకు రూ. 954 కోట్ల పంపిణీ

   15 hours ago


కరోనా సాయం.. ప్రజల సొమ్ముతో వైసీపీ ప్రచారం!

కరోనా సాయం.. ప్రజల సొమ్ముతో వైసీపీ ప్రచారం!

   18 hours ago


కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?

కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?

   18 hours ago


అమెరికాలో ఆగని మృత్యుఘోష... ట్రంప్ ఎమోషనల్ మెసేజ్

అమెరికాలో ఆగని మృత్యుఘోష... ట్రంప్ ఎమోషనల్ మెసేజ్

   21 hours ago


మనది మహా సంకల్పం..మీ సహకారం అద్భుతం.. జగన్ కు మోడీ థ్యాంక్స్

మనది మహా సంకల్పం..మీ సహకారం అద్భుతం.. జగన్ కు మోడీ థ్యాంక్స్

   a day ago


జగన్ సొంత జిల్లాలో కరోనా వీరవిహారం.... భారీ ఆంక్షలు

జగన్ సొంత జిల్లాలో కరోనా వీరవిహారం.... భారీ ఆంక్షలు

   a day ago


కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం.. మతవిద్వేషం కూడదన్న సీఎం జగన్‌

కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం.. మతవిద్వేషం కూడదన్న సీఎం జగన్‌

   a day ago


లాక్ డౌన్ పై చర్యలు మీకు సంతృప్తికరంగా వున్నాయా?

లాక్ డౌన్ పై చర్యలు మీకు సంతృప్తికరంగా వున్నాయా?

   a day ago


అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌

అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle