ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఐపీఎస్‌ల బదిలీ: హైకోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు

29-03-201929-03-2019 13:34:15 IST
Updated On 30-03-2019 13:26:15 ISTUpdated On 30-03-20192019-03-29T08:04:15.336Z29-03-2019 2019-03-29T08:04:13.787Z - 2019-03-30T07:56:15.543Z - 30-03-2019

ఐపీఎస్‌ల బదిలీ: హైకోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైకోర్టులో చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. ఈసీ అధికారాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు సహా కడప, శ్రీకాకుళం ఎస్పీలను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేవేసింది. ఈసీ అధికారాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. రెండు రోజుల క్రితం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టింది. కడప, శ్రీకాకుళం ఎస్పీల బదిలీల నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం... ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు బదిలీని మాత్రం నిలిపేసింది. ఆయన ఎన్నికల విధుల్లోకి రారంటూ ఏపీ ప్రభుత్వం వాదించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక జీవోను కూడా విడుదల చేసింది. మరోవైపు ఈ అంశాన్ని హైకోర్టులోనూ ఏపీ సర్కార్ సవాల్ చేసింది. దీనిపై ఈసీ, ఏపీ ప్రభుత్వం వాదనలు విన్న ఏపీ హైకోర్టు... ఐపీఎస్ అధికారుల బదిలీలను నిలిపివేయాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle