newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

ఏపీ రాజ‌ధానిపై అటో.. ఇటో తేల్చేయ‌నున్న కొత్త క‌మిటీ..!

14-09-201914-09-2019 08:49:09 IST
2019-09-14T03:19:09.051Z14-09-2019 2019-09-14T03:03:41.404Z - - 14-10-2019

ఏపీ రాజ‌ధానిపై అటో.. ఇటో తేల్చేయ‌నున్న కొత్త క‌మిటీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌గ్రాభివృద్ధిపై జ‌గ‌న్ స‌ర్కార్ నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. ఆరు వారాల్లో నివేదిక స‌మ‌ర్పించాని క‌మిటీ స‌భ్యుల‌ను ఆదేశించింది. దీంతో రాజ‌ధానితోపాటు ఇత‌ర జిల్లాలో జరుగుతున్న ప్ర‌భుత్వ అభివృద్ధి ప‌నులను, అలాగే భ‌విష్య‌త్‌ ప్ర‌ణాళిక‌ల‌ను ఈ నిపుణుల క‌మిటీ సమీక్షించ‌నుంది.

అయితే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ క‌మిటీకి క‌న్వీన‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌ రావు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. స‌భ్యులుగా ప్రొ.మ‌హ‌వీర్‌, డా.అంజ‌లీమోహన్‌, ప్రొ.శివానంద‌స్వామి, ప్రొ.కే.టీ.ర‌వీంద్ర‌న్, డా.కే.వీ అరుణాచ‌లం ఉండ‌నున్నారు.

ఇందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావును నిపుణుల క‌మిటీకి క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, ప‌ర్యావ‌ర‌ణం, ముంపు నివార‌ణ‌కు నిపుణులైన ఒక‌రిని కో-ఆప్ష‌న్ స‌భ్యుడిగా తీసుకునే అవ‌కాశాన్ని క‌మిటీకి ప్ర‌భుత్వం అప్ప‌గించింది. ఆరు వారాల్లోగా ఈ క‌మిటీ త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో ప‌ట్ట‌ణాభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టులపై ఈ నిపుణుల క‌మిటీ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌నుంది. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతాన్ని కూడా ఇందులో క‌ల‌ప‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌ధానంగా రాష్ట్రంలోని ప‌ట్ట‌ణాల్లో ఈ క‌మిటీ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించ‌నుంది. రాజ‌ధాని అమ‌రావ‌తిని అభివృద్ధి చేయాలా..? ఏ విధంగా అభివృద్ధి చేయాలి..? అందుకు సంబంధించి గ‌త ప్రభుత్వం ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంది..? ఆ నిర్ణ‌యాల్లో ఏఏ నిర్ణ‌యాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది..?  అన్న‌దానిపై ఈ క‌మిటీ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

అంతేగాకుండా రాష్ట్రంలో అభివృద్ధిలో వెనుక‌బ‌డిన ప‌ట్ట‌ణాల్లోనూ ఈ క‌మిటీ ప‌ర్య‌టించ‌నుంది. అభివృద్ధిలో వెనుక‌బ‌డిన ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ధిచేసే దిశ‌గా ఏఏ చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది..? అన్న‌దానిపై కూడా స‌మ‌గ్ర‌మైన నివేదిక‌ను త‌యారుచేసి ఆరు వారాల్లోగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఈ క‌మిటీ అంద‌జేయనుంది. ముఖ్యంగా ప‌ట్ట‌ణాల అభివృద్ధి, ప్రాజెక్టుల‌పై ఈ క‌మిటీ ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   22 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle