newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా తారక్, సింధు?

23-07-201923-07-2019 14:31:05 IST
Updated On 24-07-2019 11:33:14 ISTUpdated On 24-07-20192019-07-23T09:01:05.433Z23-07-2019 2019-07-23T08:54:33.928Z - 2019-07-24T06:03:14.109Z - 24-07-2019

 ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా తారక్, సింధు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా జగన్ సర్కారు కొత్త బ్రాండ్ అంబాసిడర్ ను కూడా నియమించబోతోంది. ఇందుకోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు స్టార్ షట్లర్ పీవీ సింధు పేరు కూడా పరిశీలిస్తున్నారు.

మంత్రి కొడాలి నానితో పాటు ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ నేతలే కావడంతో వీరి నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు ఎన్టీఆర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇంట‌ర్నేష‌న‌ల్ షట్లర్ గా ఘనవిజయాలు అందుకున్న సింధు పేరును కూడా పరిశీలిస్తున్నారు. 

ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ఎన్ని వనరులు ఉన్నా... పర్యాటక రంగాన్ని ఇంత‌కాలం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రాష్ట్రంలో తాజాగా అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు పర్యాటక రంగాన్ని తమ ప్రాధాన్య రంగాల జాబితాలో చేర్చింది.

పర్యాటక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఈ దిశగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ లేదా సింధులో ఒకరు ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle