ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

ఏపీ బీజేపీ లిస్ట్.... బోణీ కొడతారా... బోల్తా పడతారా?

18-03-201918-03-2019 07:53:18 IST
Updated On 18-03-2019 07:57:28 ISTUpdated On 18-03-20192019-03-18T02:23:18.280Z18-03-2019 2019-03-18T02:22:46.267Z - 2019-03-18T02:27:28.134Z - 18-03-2019

ఏపీ బీజేపీ లిస్ట్.... బోణీ కొడతారా... బోల్తా పడతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 123 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసారి ఏపీలో తమ సత్తా చాటుతామని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల తరహాలోనైనా ఫలితాలు వస్తాయా అనేది అనుమానంగా వుంది.

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. విశాఖ ఉత్తరం, రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, కైకలూరు స్థానాల్లో బీజేపీ గెలిచింది. మరి ఈసారి నాలుగైనా వస్తాయా? లేక తెలంగాణ తరహాలోనే బీజేపీ ఏకాకిగా మిగిలిపోతుందా? అనేది తేలాల్చి వుంది. జాతీయస్థాయి సర్వేలు బీజేపీకి వచ్చే సీట్ల సంగతిని శూన్యంగా చూపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో? 

విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకే మళ్లీ అవకాశం కల్పించారు.  ప్రధాని నరేంద్రమోడీ,హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆర్ధిక మంత్రిఅరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తదితర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.  

అభ్యర్థుల జాబితా :

1. ఇచ్చాపురం- జీఎస్‌వీ ప్రసాద్

2. తెక్కలి- హనుమంతు ఉదయ్ భాస్కర్

3.  పాతపట్నం- రాఘవ రావు సాలనా

4. శ్రీకాకుళం-  చాల వెంకటేశ్వర రావు

5.  ఎచ్చెర్ల- సూర్య ప్రకాష్ రొక్కం

6.  రాజం (ఎస్సీ)- చైతన్య కుమార్ మన్నెమా

7. పాలకొండ (ఎస్టీ)- సునీతా తడన్గి

8. కురుపమ్ (ఎస్టీ)- జయరాజు నిమ్మక

9. పార్వతీపురం (ఎస్సీ)- సురగళ ఉమామహేశ్వర రావు

10. సాలూరు( ఎస్టీ)-  ఉదయ్ కుమార్ కొండగొర్రి   

11. బొబ్బిలి- డాక్టర్. ద్వారపు రెడ్డి రామ్మోహన్

12. చీపురుపల్లె-  డి. శంకర్‌ లాల్‌ శర్మ

13. నెల్లిమర్ల- రమణ పత్తివాడ

14. శృంగవరపుకోట- చల్లా రామకృష్ణ ప్రసాద్‌

15. భీమిలి- మేడపాటి రవీందర్‌ రెడ్డి  

16. విశాఖపట్నం సౌత్‌-  కాశీవిశ్వనాథ్‌ రాజు

17. విశాఖపట్నం నార్త్‌- విష్ణుకుమార్‌ రాజు   

18. విశాఖపట్నం వెస్ట్‌-  బుద్దా చంద్రశేఖర్‌   

19. గాజువాక- పులుసు జనార్థన్‌

20. అరకు వ్యాలీ(ఎస్టీ)- కురుస ఉమామహేశ్వరరావు

21. పాలేరు( ఎస్టీ)-  గాంధీ లోకుల

22. అనకాపల్లి- పొన్నగంటి అప్పారావు

23. పెందుర్తి- కేవీవీ సత్యనారాయణ      

24. ఎలమంచలి- మైలాపల్లి రాజారావ్‌

25. పాయకరావు పేట( ఎస్సీ) - కాకర నూకరాజు        

26. నర్సీపట్నం-  గాదె శ్రీనివాసరావు              

27. ప్రత్తిపాడు-  చిలుకూరు రామ్‌కుమార్‌        

28. పిఠాపురం- బిల్లకుర్తి రామేశ్వర్‌ రెడ్డి            

29. కాకినాడ రూరల్‌- కావికొండల ఎస్‌కేఏకేఆర్‌ భీమ శేఖర్‌  

30. పెద్దాపురం- రామ్‌ కుమార్‌ యార్లగడ్డ      

31. అనపర్తి- మేడపాటి హరినారాయణ రెడ్డి  

32. కాకినాడ సిటీ- పెద్దిరెడ్డి రవికిరణ్‌     

33. రామచంద్రాపురం- దూడల శంకర్‌ నారాయణమూర్తి   

34. ముమ్మిడివరం-  కర్రి చిట్టి బాబు            

35. అమలాపురం (ఎస్సీ)- డా. పెయ్యల శ్యాంప్రసాద్‌  

36. రాజోలు(ఎస్సీ)- బత్తుల లక్ష్మీ కుమారి    

37. గన్నవరం(ఎస్సీ)-  మానెపల్లి అయ్యాజి వేమ  

38. కొత్తపేట- సత్యానందం పాలూరి             

39. మండపేట- కోన సత్యనారాయణ           

40. రాజనగరం- ఏపీఆర్‌ చౌదరి                             

41. జగ్గంపేట- లక్ష్మీ సూర్యనారాయణ రాజు         

42. కొవ్వూరు( ఎస్సీ)- బూసి సురేంద్రనాథ్‌ బెనర్జీ    

43. నిడదవోలు-  లింగంపల్లి వెంకటేశ్వరరావు         

44. అచంట- ఏడిద కొదండ చక్రపాణి      

45. రాజమండ్రి సిటీ- బొమ్ముల దత్తు  

46. పాలకొల్లు- రావూరి లక్షణ స్వామి

47. నర్సాపురం- ఆకుల లీలా కృష్ణ     

48. ఉండి- అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు   

49. తణుకు- మల్లిన రాధాక్రిష్ణ      

50. దెందులూరు- యలమర్తి బాలక్రిష్ణ   

51. ఏలూరు- నాగం చంద్ర నాగ శివప్రసాద్‌   

52. చింతలపూడి ( ఎస్సీ)- యద్దలపల్లి దుర్గారావు

53. తిరువూరు( ఎస్సీ) - పొలే శాంతి

54. నూజివీడు- మారిది క్రిష్ణ

55. గుడివాడ- గుత్తికొండ రాజాబాబు  

56. పెడన- మట్ట ప్రసాద్‌

57. పామర్రు( ఎస్సీ)- వాలపర్ల వెంకటేశ్వర రావు

58. విజయవాడ వెస్ట్‌- దేశాయ్‌ పీయూశ్‌

59. విజయవాడ సెంట్రల్‌ - వామరాజు సత్యమూర్తి

60. మైలవరం- నూతలపల్లి బాల కోటేశ్వరరావు

61. నందిగామ(ఎస్సీ)- జంగం సునీల్‌ రాజ్‌

62. జగ్గయ్యపేట- అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్‌

63. తాడికొండ- ఆనందబాబు ఎస్‌

64. మంగళగిరి- జగ్గారపు రామ్మోహన్‌రావు

65. పొన్నూరు- సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డి

66. వేమూరు(ఎస్సీ)- శ్రీనివాస్‌ దారసానపు

67. తెనాలి- రామకృష్ణ పత్తిబండ్ల

68. ప్రత్తిపాడు(ఎస్సీ)- చల్లగాలి కిశోర్‌

69. గుంటూరు వెస్ట్‌- పసుపులేటి లత మాధవ్‌

70. గుంటూరు ఈస్ట్‌- సురేశ్‌ నేరళ్ల

71. చిలకలూరిపేట- అన్నం శ్రీనివాస్‌ రావు

72. సత్తెనపల్లి- మద్దల కృష్ణంరాజు యాదవ్‌

73. వినుకొండ- నల్లబోలు వెంకట్రావు

74. దర్శి- యేరువ లక్ష్మీనారాయణ రెడ్డి

75. పర్చూరు- చెరుకూరి రామ యోగశ్వర రావు

76. సంతనూతనపాడు(ఎస్సీ)- నన్నెపోగు సుబ్బారావు

77. ఒంగోలు- అంజనేయులు బొద్దులూరి

78. కొండాపి- కరటాపు రాజు

79. మర్కాపురం- మర్రిబోయిన చిన్నయ్య

80. కనిగిరి- పీవీ కృష్ణారెడ్డి

81. కావలి- కందుకూరి సత్యనారాయణ్‌

82. ఆత్మకూరు- కర్నాటి అంజనేయరెడ్డి

83. కొవ్వూరు- మారం విజయలక్ష్మీ

84. నెల్లూరు సిటీ- కె జగన్మోహన్‌రావు

85. సుళ్లూరుపేట(ఎస్సీ)- రత్నం దాసరి

86. ఉదయగిరి- గుండ్లవల్లి భరత్‌కుమార్‌

87. బద్వేల్‌(ఎస్సీ)- జయ రాములు

88. రాజాంపేట- రమేశ్‌ నాయుడు పోతుగుంట

89. కడప- కందుల రాజమోహన్‌రెడ్డి

90. కోడూరు(ఎస్సీ)- పంతాల సురేశ్‌

91. రాయచోటి- శ్రీనివాసకుమార్‌ రాజు పీ

92. జమ్మలమడుగు- రవి సూర్య రాయల్‌ జడ

93. ప్రొద్దుటూరు- కె బాలచందర్‌ రెడ్డి

94. మైదుకూరు- పీవీ ప్రతాప్‌ రెడ్డి

95. ఆళ్లగడ్డ- శూలం రామకృష్ణుడు

96. శ్రీశైలం- శ్రీకాంత్‌రెడ్డి బుద్ద

97. కర్నూల్‌- వెంకట సుబ్బారెడ్డి

98. కోడుమూరు(ఎస్సీ)- మీసాల ప్రేమ్‌కుమార్‌

99. ఎమ్మిగనూరు- మురహరి రెడ్డి కేఆర్‌

100. మంత్రాలయం- జెల్లి మధుసూదన్‌

101. ఆదోని- కునిగిరి నీలకంఠ

102. ఆలూరు- కోట్ల హరి చక్రపాణిరెడ్డి

103. రాయదుర్గం- బీజే వసుంధర దేవీ

104. ఉరవకొండ- శ్రీనివాసులు కొత్త

105. గుంతకల్లు- హరిహరనంద్‌ పసుపుల

106. తాడిపర్తి- జే అంకాల్‌ రెడ్డి

107. శింగనమల(ఎస్సీ)- సీసీ వెంకటేశ్‌

108. అనంతపూర్‌ అర్బన్‌- జే అమర్నాథ్‌

109. కళ్యాణదుర్గం- ఎమ్‌ దేవరాజు

110. రాప్తాడు- యెర్రీ స్వామి

111. మడకశిర(ఎస్సీ)- హనుమంత రాయప్ప

112. తంబళ్లపల్లె- డి మంజునాథ్‌రెడ్డి

113. పీలేరు- నరేంద్రకుమార్‌రెడ్డి పులిరెడ్డి

114. మదనపల్లె- ఆనంద్‌ బండి

115. పుంగనూర్‌- మదన్‌ మోహన్‌బాబు గన్న

116. చంద్రగిరి- పీ మధు బాబు

117. శ్రీకాళహస్తి- ఆనంద్‌కుమార్‌ కోల

118. సత్యవీడు(ఎస్సీ)- ఎస్‌ వెంకటయ్య

119. గంగాధర నెల్లూరు(ఎస్సీ)- పి రాజేంద్రన్‌

120. చిత్తూరు- వి జయకుమార్‌

121. పూతలపట్టు(ఎస్సీ)- భానుప్రకాశ్‌

122. పలమనేరు- పీసీ ఈశ్వర్‌రెడ్డి

123. కుప్పం- తులసినాథ్‌ ఎన్‌సీ


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle