newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్

09-04-201909-04-2019 08:25:09 IST
2019-04-09T02:55:09.215Z09-04-2019 2019-04-09T02:55:03.327Z - - 21-11-2019

ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధమయింది. దీంతో రాజకీయ పార్టీలు కూడా తమ విమర్శలకు పదును పెట్టాయి. ఏపీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీని ఒక ఆట ఆడుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ  మేనిఫెస్టోలో  హామీలు గుప్పిస్తుంటే... ఏపీకి ప్రత్యేక హోదా అనేది అంతరించిన వ్యవస్థ అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు మంట పుట్టిస్తున్నాయి. 

ప్రత్యేక హోదా వ్యవస్థను మార్చి.. ప్రత్యేక లోటు వ్యవస్థను ఆర్థిక సంఘం తీసుకొచ్చిందని ఒంగోలులో తెలిపారు. బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆయన స్పృష్టం చేశారు. ఏపీలో తమ పార్టీ గట్టిపోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. ఎన్నికల వేళ ఐటీ, పోలీసుల తనిఖీలను రాజకీయం చేయడంపై జీవీఎల్ మండిపడ్డారు.

టీడీపీ నేతలే ఐటీ దాడులు చేయించుకుని డ్రామాలాడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. లోటు బడ్జెట్‌ ఉన్న ఏపీకి  కేంద్ర ప్రభుత్వం రూ.22,130 కోట్లు ఇచ్చిందని ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం రూ. 17,500 కోట్లు ఇచ్చినట్లు జీవీఎల్‌  తెలిపారు. లెక్కలు చెప్పకుండా చంద్రబాబు కేంద్రంపై నిందలు వేస్తున్నారన్నారు. ఎన్నికల వేళ చంద్రబాబుపై నిత్యం ఘాటైన విమర్శలు చేస్తున్న జీవీఎల్ ఏపీ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అవుతున్నారు. 

 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle