newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

ఏపీ ఎగ్జిట్ పోల్స్..సర్వే వివరాలు

19-05-201919-05-2019 18:55:39 IST
Updated On 20-05-2019 06:44:24 ISTUpdated On 20-05-20192019-05-19T13:25:39.166Z19-05-2019 2019-05-19T13:25:31.572Z - 2019-05-20T01:14:24.958Z - 20-05-2019

ఏపీ ఎగ్జిట్ పోల్స్..సర్వే వివరాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠకు తెరపడింది. మొత్తం 542 లోక్‌ సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణల్ని ఆయా సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో ఫ్యాన్ గాలి వీచిందని చెబుతున్నారు. కానీ కొన్ని సర్వేలు మాత్రం సైకిల్ వైపు మొగ్గాయి. 

ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ (లగడపాటి)

అసెంబ్లీ: టీడీపీకి 90 నుంచి 110, వైసీపీ 65 నుంచి 79, ఇతరులు 3 నుంచి 5

పార్లమెంట్: టీడీపీ 13 నుంచి 17, వైసీపీ 8 నుంచి 12, ఇతరులు ఒక స్ధానం 

ఐఎన్ఎస్ మీడియా (నేషనల్ న్యూస్ ఏజెన్సీ, న్యూఢిల్లీ)

అసెంబ్లీ:టీడీపీ 118, వైసీపీ 52, జనసేన5, కాంగ్రెస్ 0, బీజేపీ 0, మొత్తం 175

లోక్ సభ:టీడీపీ 17, వైసీపీ 7, జనసేన 1

పీపుల్స్ పల్స్

అసెంబ్లీ: వైసీపీ 112, టీడీపీ 59, జనసేన 04

లోక్ సభ: టీడీపీ 4 నుంచి 6, వైసీపీ 18 నుంచి 21, జనసేన 0 నుంచి 1

పోల్ ట్రాకర్

అసెంబ్లీ:వైసీపీ 130 నుంచి 133, టీడీపీ 43 నుంచి 44, జనసేన 0 నుంచి 1

సీఓటర్ 

లోక్ సభ:వైసీపీ 11, టీడీపీ 14

సీపీఎస్‌ సర్వే

టీడీపీకి 43-44 వైసీపీకి 130-133 జనసేనకు 0-1


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle