newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఏపీలో లోక్ సభ బరిలో ఉన్నది వీరే!

11-04-201911-04-2019 08:11:28 IST
Updated On 11-04-2019 08:29:58 ISTUpdated On 11-04-20192019-04-11T02:41:28.376Z11-04-2019 2019-04-11T02:41:22.522Z - 2019-04-11T02:59:58.172Z - 11-04-2019

ఏపీలో లోక్ సభ బరిలో ఉన్నది వీరే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో  అసెంబ్లీ, 25 లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే వివిధ పార్టీల అభ్యర్ధులు వీరే. ప్రధానంగా పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే కొనసాగుతోంది. 25 ఎంపీ స్థానాలకు 319 మంది పోటీలో ఉన్నారు. 

శ్రీకాకుళం

- కె.రామ్మోహన్‌నాయుడు (తెదేపా) దువ్వాడ శ్రీనివాస్ (వైకాపా) మెట్ట రామారావు (జనసేన+) డోల జగన్మోహన్‌రావు (కాంగ్రెస్‌)

అరకు(ఎస్టీ)

- వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్ (తెదేపా) మాధవి (వైకాపా) పాంగి రాజారావు (జనసేన+) శ్రుతీదేవి (కాంగ్రెస్‌)

విజయనగరం 

- అశోక్ గజపతిరాజు (తెదేపా) బి. చంద్రశేఖర్ (వైకాపా) ముక్కా శ్రీనివాసరావు (జనసేన+) యడ్ల ఆదిరాజు (కాంగ్రెస్‌)

విశాఖపట్నం

- భరత్ (తెదేపా) ఎంవీవీ సత్యనారాయణ (వైకాపా) వి.లక్ష్మీనారాయణ (జనసేన+) పురందేశ్వరి(భాజపా)

అనకాపల్లి 

- అడారి ఆనంద్ (తెదేపా) డాక్టర్‌ సత్యవతి (వైకాపా) చింతల పార్థసారథి (జనసేన+) శ్రీరామమూర్తి (కాంగ్రెస్‌)

రాజమహేంద్రవరం

- మాగంటి రూప (తెదేపా) ఎం. భరత్ (వైకాపా) ఆకుల సత్యనారాయణ (జనసేన+) నల్లూరి విజయ శ్రీనివాసరావు (కాంగ్రెస్‌)

ఏలూరు

- మాగంటి బాబు (తెదేపా) కోటగిరి శ్రీధర్‌ (వైకాపా) పుల్లారావు (జనసేన+) జెట్టి గుర్నాథం (కాంగ్రెస్‌)

అమలాపురం (ఎస్సీ)

- గంటి హరీష్ (తెదేపా) చింతా అనురాధ (వైకాపా) డీఎంఆర్‌ శేఖర్‌ (జనసేన+) జంగా గౌతమ్‌ (కాంగ్రెస్‌)

కాకినాడ

- చలమలశెట్టి సునీల్ (తెదేపా) వంగా గీత (వైకాపా) జ్యోతుల వెంకటేశ్వరరావు (జనసేన+) యాళ్ల వెంకట రామ్మోహనరావు (భాజపా)

నర్సాపురం

- వేటుకూరి వెంకట శివరామరాజు (తెదేపా) రఘురాం కృష్ణమరాజు (వైకాపా) నాగబాబు (జనసేన+) కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్‌)

నరసరావుపేట

- రాయపాటి సాంబశివరావు (తెదేపా) లావు కృష్ణదేవరాయులు (వైకాపా) నయూబ్‌ కమాల్‌ (జనసేన+) పి.సూరిబాబు (కాంగ్రెస్‌)

గుంటూరు

- గల్లా జయదేవ్ (తెదేపా) మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (వైకాపా) బి.శ్రీనివాస్‌ (జనసేన+) మస్తాన్‌ వలీ (కాంగ్రెస్‌)

మచిలీపట్నం

- కొనకళ్ల నారాయణ (తెదేపా) బాలశౌరి (వైకాపా) బండ్రెడ్డి రాము (జనసేన+) గొల్లు కృష్ణ (కాంగ్రెస్‌)

ఒంగోలు

- శిద్దా రాఘవరావు (తెదేపా) మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి (వైకాపా) బెల్లంకొండ సాయిబాబా (జనసేన+) డాక్టర్ ఎస్డీజేఎం ప్రసాద్‌ (కాంగ్రెస్‌)

నెల్లూరు

- బీదా మస్తాన్‌రావు (తెదేపా) ఆదాల ప్రభాకర్‌రెడ్డి     (వైకాపా) చండ్ర రాజగోపాల్‌ (జనసేన+) సీహెచ్‌ దేవకుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)

కడప

- ఆదినారాయణరెడ్డి (తెదేపా) వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (వైకాపా) ఈశ్వరయ్య (జనసేన+) జి.శ్రీరాములు (కాంగ్రెస్‌)

అనంతపురం

- జేసీ పవన్‌కుమార్‌రెడ్డి (తెదేపా) తల్లారి రంగయ్య (వైకాపా) డి.జగదీశ్‌ (జనసేన+) కుంచం రాజీవ్‌రెడ్డి (కాంగ్రెస్‌)

తిరుపతి (ఎస్సీ) 

- పనబాక లక్ష్మి (తెదేపా) బల్లె దుర్గప్రసాద్ (వైకాపా) శ్రీహరి రావు (జనసేన+) చింతా మోహన్‌ (కాంగ్రెస్‌)

చిత్తూరు (ఎస్సీ)

- ఎన్‌.శివప్రసాద్ (తెదేపా) రెడ్డప్ప (వైకాపా) పుణ్యమూర్తి (జనసేన+) డాక్టర్ చీమల రంగప్ప (కాంగ్రెస్‌)

క‌ర్నూలు

- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (తెదేపా) డాక్టర్‌ సంజీవ్‌కుమార్ (వైకాపా) కొమ్మిరెడ్డి ప్రభాకరరెడ్డి (జనసేన+) అహ్మద్‌ ఆలీఖాన్‌ (కాంగ్రెస్‌)

బాపట్ల (ఎస్సీ) 

- శ్రీరామ్‌ మాల్యాద్రి (తెదేపా) నందిగామ సురేశ్ (వైకాపా) దేవానంద్‌ (జనసేన+) జేడీ శీలం (కాంగ్రెస్‌)

నంద్యాల

- శివానందరెడ్డి (తెదేపా) బ్రహ్మానందరెడ్డి (వైకాపా) ఎస్పీవై రెడ్డి (జనసేన+)

హిందూపురం 

- నిమ్మల కిష్టప్ప (తెదేపా) గోరంట్ల మాధవ్ (వైకాపా) కరీముల్లా ఖాన్‌ (జనసేన+) కేటీ శ్రీధర్‌ (కాంగ్రెస్‌)

విజయవాడ

- కేశినేని వెంకటేశ్వర్లు (నాని) (తెదేపా) పి వరప్రసాద్‌ (పీవీపీ) (వైకాపా) ముత్తంశెట్టి సుధాకర్‌ (జనసేన+) కిలారు దిలీప్‌ (భాజపా)

రాజంపేట 

- డీకే సత్యప్రభ (తెదేపా) పీవీ మిథున్‌రెడ్డి (వైకాపా) సయ్యద్‌ ముకరం చాంద్‌ (జనసేన+) షాజహాన్‌ బాషా (కాంగ్రెస్‌)

 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle