ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

ఏపీలో ముగిసిన పోలింగ్

11-04-201911-04-2019 19:37:17 IST
Updated On 11-04-2019 22:47:12 ISTUpdated On 11-04-20192019-04-11T14:07:17.948Z11-04-2019 2019-04-11T14:06:42.479Z - 2019-04-11T17:17:12.760Z - 11-04-2019

ఏపీలో ముగిసిన పోలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు నిర్వహించిన పోలింగ్ ఈరోజు సాయంత్రం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పోలైన ఓట్ల శాతం 66 నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించడం వల్ల పోలింగ్ శాతం పెరగవచ్చు అని భావిస్తున్నారు. చెదురు మదురు ఘటనల వల్ల ఇద్దరు చనిపోయారు. రాత్రి 10గంటల తర్వాత కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. మొత్తం 80 శాతం పోలింగ్ దాటవచ్చని తెలుస్తోంది. 

శ్రీకాకుళం  63.77 % 

విజయనగరం 74.18% 

విశాఖపట్నం  55.82 %

తూర్పుగోదావరి 69.85 %

పశ్చిమగోదావరి 67.28 %

కృష్ణా  64.50 %

గుంటూరు  61.12 %

ప్రకాశం 70.74  %

నెల్లూరు  66.90 %

కడప  63.90 %

కర్నూలు   63 %

అనంతపురం 67.08 %

చిత్తూరు 69.32 % 

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పోలీస్‌ల సహకారంతో టిడిపి రిగ్గింగ్‌కు పాల్పడుతుందంటూ వైసిపి నేతలు ఆరోపణలు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి, అనంతపురం జిల్లా తాడిపత్రి, ఆళ్లగడ్డ,  రాప్తాడు, కర్నూలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, చంద్రగిరి, కృష్ణాజిల్లా గుడివాడ, మైలవరం, విజయనగరం జిల్లా సాలూరు, నెల్లూరు తదితర నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి నేతల మధ్య ఘర్షణలు జరిగాయి. తాడిపత్రిలో జరిగిన ఘర్షణలో టిడిపికి చెందిన ఒక కార్యకర్త మృతి చెందగా వైసిపికి చెందిన కార్యకర్త తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో టిడిపి, వైసిపి శ్రేణులు రాళ్లురువ్వుకున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle