newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

26-06-202026-06-2020 11:55:46 IST
2020-06-26T06:25:46.862Z26-06-2020 2020-06-26T06:25:32.065Z - - 13-07-2020

ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే వుంది. ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 553 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, ఏడుగురు మృతి, 10,884కి చేరిన పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 136 మంది మృతి చెందారు. తాజాగా మరో ఎమ్మెల్యే, గన్ మెన్ కరోనా బారినపడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్ కు కరోనా పాజిటివ్ సోకింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న కోడుమూరు ఎమ్మెల్యేతో పాటు గన్ మెన్ కి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కొన్ని రోజులు నుంచి జలుబు,,దగ్గు ఉండడంతో చికిత్స చేయించుకోగా కరోనా పాజిటివ్ తేలింది.  గన్ మెన్ ని కూడా హోం క్వారంటైన్ లో ఉండమని ఎమ్మెల్యే సుధాకర్ సూచించారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ తప్పడం లేదు. ఇటీవల వరుసగా జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల్ని ఈ వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్‌కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు పాజిటివ్ నిర్థారణ కాగా.. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్ తేలింది. కోడుమూరు ఎమ్మెల్యేకి కరోనా రావడంతో ఎమ్మెల్యేలు, అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అమరావతికి వెళ్లడంతో తోటి ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వెళ్లిన కోడుమూరు ఎమ్మెల్యే ఈ నెల 18న సీఎం జగన్‌ను కలిసి నియోజకవర్గ సమస్యలపై కొంతసేపు చర్చించారు. అనంతరం జిల్లాకు చేరుకున్న ఆయన పలు పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండురోజుల క్రితం అనంతపురం జిల్లాకు వెళ్లొచ్చారు ఎమ్మెల్యే సుధాకర్. గూడూరు మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా జ్వరం వల్ల అక్కడికి వెళ్లలేదు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు గురువారం సాయంత్రానికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉండగా, నిత్యం వెంట ఉండే గన్‌మన్‌, డ్రైవర్‌ కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

   an hour ago


పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   an hour ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   2 hours ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   2 hours ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   2 hours ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   2 hours ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   3 hours ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   15 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   a day ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   12-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle