newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

ఏపీలో కెసిఆర్ ఫ్లెక్సీల లొల్లి

14-12-201814-12-2018 13:26:57 IST
Updated On 14-12-2018 13:26:55 ISTUpdated On 14-12-20182018-12-14T07:56:57.125Z14-12-2018 2018-12-14T07:56:55.517Z - 2018-12-14T07:56:55.521Z - 14-12-2018

ఏపీలో కెసిఆర్ ఫ్లెక్సీల లొల్లి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఎన్నికలు ఏపీలో వేడి పుట్టించేశాయి. తొలుత ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ కోట్లలో బెట్టింగ్ దందాలకు ఆజ్యం పోయగా... రిజల్ట్స్ అనంతరం రాజకీయంగా గొడవలకు దారితీశాయి. భారీ మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ గెలవడంతో ఏపీలో కొన్ని వర్గాలవారు సంబరాలు జరుపుకున్నారు. కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కెసిఆర్‌ను తెలంగాణ బాహుబలిగా పేర్కొంటూ పెద్ద ఫ్లెక్సీ వెలిసింది. అందులో వైఎస్ జగన్‌తో పాటు ఇతర వైసిపి నాయకుల ఫోటోలూ ఉన్నాయి. ఇదే అక్కడ అసలు సమస్యకు కారణం అయ్యింది. రాత్రి వరకూ ఉన్న ఆ ఫ్లెక్సీ తెల్లవారుజామున కనిపించలేదు. దీంతో దాన్ని ఎందుకు తొలగించారంటూ ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

అనుమతి లేకుండా ఆ ఫ్లెక్సీని పెట్టడం వల్లే పురపాలక సంఘం తొలగించి ఉండొచ్చని మొదట భావించారు కానీ... విచారణలో మున్సిపాలిటీ తొలగించలేదని తేలింది. దీంతో ఈ వ్యవహారం అక్కడ రాజకీయంగా వేడి పుట్టించేసింది. ఎన్నో ఫ్లెక్సీలు ఉండగా... కెసిఆర్‌దే ఎందుకు తీసేశారంటూ ఫ్లెక్సీ నిర్వాహకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధికార పార్టీ వర్గాలే ఈ చర్యకి పాల్పడిందని, వైసిపి తరఫున కెసిఆర్‌కు అభినందనలు తెలపడాన్ని తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేక ఈ పని చేసి ఉంటారని వాళ్ళు మండిపడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం తమకు ఈ ఫ్లెక్సీ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. ఈ ఫ్లెక్సీని అభిమానంతో పెట్టారో, లేక టిడిపి నేతలను రెచ్చగొట్టేందుకు ఏర్పాటు చేశారో తెలీదు కానీ... రాజకీయంగా మాత్రం ఇది పెద్ద వివాదానికే దారితీసింది.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   6 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   6 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   10 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   11 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   13 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   13 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   14 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   14 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   14 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle