newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు

29-06-202029-06-2020 10:23:04 IST
Updated On 29-06-2020 11:45:04 ISTUpdated On 29-06-20202020-06-29T04:53:04.978Z29-06-2020 2020-06-29T04:51:46.861Z - 2020-06-29T06:15:04.796Z - 29-06-2020

ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత సిటీ సర్వీసులకు ప్రభుత్వం అనుమతించింది. ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునీకరిస్తోంది ఆర్టీసీ. అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ టికెట్ వ్యవస్ధ అమలు చేయాలని నిర్ణయించింది ఆర్టీసీ. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ తీసుకునేలా వ్యవస్థను మార్చుతోంది ఆర్టీసీ. పలు వినూత్న సేవలతో అధునాతన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. 

ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు సేవలు పొందేలా వెబ్ సైట్ ఆధునీకరిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆధునీకరణ కారణంగా ఈనెల 30న సర్వర్ ను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈనెల 30న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిలిచిపోనున్నాయి ఆర్టీసీ వెబ్ సైట్ సేవలు. ఈ సమయంలో ఎలాంటి టికెట్ బుకింగ్ లు, రద్దు  సౌకర్యం ఉండదని ఆర్టీసీ తెలిపింది.

అంతర్రాఫ్ట్ర సర్వీసులను త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నా తెలంగాణకు ఇప్పట్లో సర్వీసులు తిరిగే అవకాశం లేదు. మరోవైపు రెండుమూడురోజుల్లో హైదరాబాద్ లో లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో ఏపీ నుంచి హైదరాబాద్ వైపు బస్సులు తిరగడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అధికారుల్లోనూ కరోనా భయం పట్టుకుంది. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రజారవాణ మెరుగుపడలేదు. అందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు రెడీ అయ్యారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదు.విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి మధ్య సర్వీసులు నడుస్తున్నాయి. 

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

   4 hours ago


ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

   4 hours ago


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

   4 hours ago


సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

   6 hours ago


ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

   6 hours ago


కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

   7 hours ago


కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

   8 hours ago


5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

   8 hours ago


గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

   9 hours ago


కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle