newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

ఎన్నిక‌ల్లో గెలుస్తారా..? రాజ‌కీయాల్లో నిలుస్తారా..?-1

01-05-201901-05-2019 08:29:00 IST
Updated On 01-05-2019 08:43:08 ISTUpdated On 01-05-20192019-05-01T02:59:00.991Z01-05-2019 2019-05-01T02:58:29.104Z - 2019-05-01T03:13:08.379Z - 01-05-2019

ఎన్నిక‌ల్లో గెలుస్తారా..? రాజ‌కీయాల్లో నిలుస్తారా..?-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉన్న‌త ఉద్యోగాలు చేసిన వారికి ఈ మ‌ధ్య రాజ‌కీయాల‌పై ఎన‌లేని ఆస‌క్తి పుడుతోంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రజ‌ల‌కు సేవ చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో కొంద‌రు సివిల్ స‌ర్వీసెస్‌లో ప‌నిచేసిన అధికారులు ఎన్నిక‌ల నాటికి ఏదో ఓ పార్టీలో చేరిపోతున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేశాక కొంద‌రు రాజ‌కీయాల వైపు ఆలోచిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి మ‌రీ రాజ‌కీయ రంగప్ర‌వేశం చేస్తున్నారు.

ఈ ఎన్నిక‌ల్లోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో 10 మందికి పైగా సివిల్ స‌ర్వీసెస్‌లో ప‌నిచేసిన అధికారులు పోటీ చేశారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జ‌న‌సేన కూడా వీరికి టిక్కెట్లు కేటాయించింది. మిగ‌తా రెండు పార్టీల కంటే జ‌న‌సేన వీరికి పెద్ద‌పీట వేసింది. వీరంతా ఈసారి త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌ల‌తో పోటీకి దిగారు. పోటీ ప‌డి మ‌రీ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు వీరి భ‌విత‌వ్యం ఈవీఎంల‌లో ఉంది.

ఇలా సివిల్ స‌ర్వీసెస్ లో ప‌నిచేసి ఈసారి పోటీ చేసిన వ్య‌క్తుల్లో ప్ర‌ముఖులు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఆయ‌న విశాఖ‌ప‌ట్నం నుంచి అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చి జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేశారు. ఎక్కువ అర్బ‌న్ ప్రాంతం కావ‌డం, విద్యావంతులు, ఉద్యోగులు అధికంగా ఉండ‌టం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్‌తో ఆయ‌న విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ తనను గట్టెక్కిస్తుందని జేడీ భావిస్తున్నారు. 

ఐఏఎస్‌గా ప‌నిచేసి వీఆర్ఎస్ తీసుకున్న తోట చంద్ర‌శేఖ‌ర్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఏలూరు ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఈసారి గుంటూరు ఈస్ట్ నుంచి జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసి మ‌రోసారి అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. ఈయ‌న‌కు కూడా విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌నే అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన నుంచే శ్రీకాకుళం ఎంపీగా రామారావు, అన‌కాప‌ల్లి ఎంపీగా పార్థ‌సార‌థి పోటీ చేశారు. వీరిద్ద‌రు ఐఆర్ఎస్ అధికారులు. అయితే, ఇక్క‌డ ప్ర‌ధాన పోటీ టీడీపీ, వైసీపీ మ‌ధ్యే జ‌రిగింద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

(ఇంకా ఉంది)

ఇది కూడా చదవండి....ఎన్నిక‌ల్లో గెలుస్తారా..? రాజ‌కీయాల్లో నిలుస్తారా..?-2  https://www.newssting.in/p/5cc90daec6df354872590986

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   an hour ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   2 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   24-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle