ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఇద్దరు మంత్రులకు షాక్ ట్రీట్‌మెంట్...!

27-03-201927-03-2019 12:14:49 IST
Updated On 28-03-2019 17:07:31 ISTUpdated On 28-03-20192019-03-27T06:44:49.317Z27-03-2019 2019-03-27T06:44:47.288Z - 2019-03-28T11:37:31.977Z - 28-03-2019

ఇద్దరు మంత్రులకు షాక్ ట్రీట్‌మెంట్...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఓటర్లు ఇద్దరు మంత్రులకు అనూహ్యమయిన బహుమతి ఇవ్వనున్నారా? సింహపురి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు మంత్రులకు జనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి? నెల్లూరులో ఇదే అంశం హాట్ టాపిక్ అవుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో వరసగా 2004, 2009, 2014 ఎన్నికలలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు, మధ్యలో ఉపఎన్నికల్లో పోటీ చేసి కోవూరు నుండి ఓడిపోయారు. ఐతే చంద్రబాబు నమ్మిన బంటు కాబట్టి ఎం.ఎల్.సిని చేసి మంత్రివర్గంలోకి తీసుకొని వ్యవసాయ శాఖ ఇచ్చారు. 

చంద్రబాబుగారికి గురుదక్షిణగా ఉదయం నుండి రాత్రి పడుకునేవరకు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించటం తప్ప రైతులకి న్యాయం చేయాలనే ఆలోచన కానీ, గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఋణ మాఫీ మీద దృష్టి పెట్టడం కానీ జరగలేదని స్థానికులంటారు. మరో మంత్రి నారాయణ నెల్లూరు అర్బన్ నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నారాయణను కూడా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 

నారాయణ సంస్థల నుంచి రాబట్టిన సొమ్ము, మంత్రిగా వెనకేసిన సొమ్ము భారీగానే ఉన్నందున పెద్ద ఎత్తున డబ్బు పంచిపెట్టి గెలిచే వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ముందు నారాయణ డబ్బు బలం తేలిపోతోందనేది సర్వేలు చెప్పిన మాట. నోరెత్తితో అమరావతి నిర్మాణంలో తనది కీలకపాత్రగా చెప్పే నారాయణ ఆ కీలకపాత్ర పోషణలో భాగంగా సింగపూర్,మలేషియా, చైనాలకు తిరిగి వచ్చారేగానీ.. సొంత జిల్లాకుగానీ, రాష్ట్రానికి గానీ  చేసిన మేలు ఏమీ లేదంటారు ఇక్కడి ప్రజలు.

అందుకే ఈసారి ఇద్దరు మంత్రులు సహా.. మొత్తం టీడీపీ అభ్యర్థుల్ని ఓడించి ఇంటికి పంపాలని ఇప్పటికే ఫిక్సైనట్లు చంద్రబాబుకు అర్థమవుతోంది. ఈ కారణంతోనే పవన్ కల్యాణ్ తన ప్రచారంలో నెల్లూరు జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టారు. చంద్రబాబు కూడా పదే పదే కేసీఆర్ జగన్‌ను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మే23న రాబోయే ఎన్నికల ఫలితాలు టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తాయని అంటున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle