newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

ఇది నాగబాబు జబర్దస్తీ..!

04-04-201904-04-2019 12:09:08 IST
Updated On 04-04-2019 15:58:35 ISTUpdated On 04-04-20192019-04-04T06:39:08.440Z04-04-2019 2019-04-04T06:38:03.762Z - 2019-04-04T10:28:35.284Z - 04-04-2019

ఇది నాగబాబు జబర్దస్తీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నరసాపురం ఎంపీ స్థానంలో జనసేన తరఫున తన సోదరుడు నాగబాబును పోటీకి దింపిన పవన్ కల్యాణ్ ఎలాగైనా అన్న గెలుస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. అందుకు కారణం ఇదే పార్లమెంటు నియోజకవర్గం కిందనే తాను పోటీ చేస్తున్ భీమవరం కూడా వస్తుంది. అయినా సరే ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా తన శక్తియుక్తులన్నీ వాడి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నాగబాబు. ఇప్పటికీ ప్రచారంలో కూతురు నిహారిక హెల్ప్ తీసుకుంటున్నారు. 

తాజాగా జబర్తస్త్ షోలో కామెడీ చేసే యువకులు కొంత మంది నాగబాబు తరఫున నరసాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. జబర్దస్త్‌లో నాగబాబుతో పాటు న్యాయనిర్ణేతగా వున్నరోజా నగిరి నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉన్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడూ రోజా రాజకీయ జీవితంపై సానుకూలంగా మాట్లాడలేదు జబర్దస్త్ నాగబాబు బ్యాచ్.. ఇప్పుడు ఏకంగా నాగబాబు వైపు స్టాండ్ తీసుకున్నారు.

షో టైమ్‌లో కూడా నాగబాబు దృష్టిలో పడేందుకు నానా ఫీట్లు చేస్తుంటారు. అందుకు కారణం ఆయన గొప్పతనం కాదు. నాగబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు చెప్పి జీవితం సెట్ అయ్యే మార్గం చూపిస్తారని వాళ్ల ఆశ. అందుకే.. కామెడీ చేసే ఈ జబర్దస్త్ హీరోలు ఎన్నికల్లో నాగబాబును గెలిపించండి అంటూ ఇంటింటికీ తిరుగుతున్నారు. రాజకీయాలు అంటే కామెడీ కాదు కాబట్టి.. జనం ఏం ఆలోచిస్తారో తెలియాలి.

 

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   12 hours ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   16 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   16 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   18 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   20 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   20 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   20 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   21 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   21 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle