newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఇక ఫుల్ స్కిల్‌..!

26-10-201926-10-2019 12:29:03 IST
Updated On 26-10-2019 17:55:31 ISTUpdated On 26-10-20192019-10-26T06:59:03.451Z26-10-2019 2019-10-26T06:59:00.197Z - 2019-10-26T12:25:31.693Z - 26-10-2019

ఇక ఫుల్ స్కిల్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో చ‌దువు పూర్తి చేసిన విద్యార్థుల‌కు ఉద్యోగాలు, ఉపాధి క‌ల్పించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించ‌డానికి రాష్ట్రంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని, అందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను నెల రోజుల్లో పూర్తి చేయాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలో స్కిల్ డెవెల‌ప్‌మెంట్‌పై అధికారుల‌తో స‌మావేశ‌మైన జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల్లో చేప‌డుతున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధిక‌ల్ప‌న కార్య‌క్రమాల‌పై ముఖ్య‌మంత్రికి అధికారులు ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్ష‌ణ, మారుతున్న టెక్నాల‌జీని ఎప్ప‌టిక‌ప్పుడు అందిపుచ్చుకునేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో తొలిసారి ప్ర‌త్యేక యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని సీఎం నిర్ణ‌యించారు. దీనికింద రాష్ట్రంలోని 25 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో స్కిల్ డెవెల‌ప్‌మెంట్ కోసం ఓ కాలేజీని ఏర్పాటు చేయ‌నున్నారు.

ప్రస్తుతం ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం స‌హా డిగ్రీ కోర్సులు ఇంజినీరింగ్ చేస్తున్న విద్యార్థుల‌కు అద‌నంగా ఏడాదిపాటు అప్రెంటీస్ చేయించాల‌న్నారు. ఆ త‌రువాతే ప‌రీక్ష‌లు నిర్వహించాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు. విద్యార్థుల‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ హై ఎండ్ స్కిల్‌ను అందించే బాధ్య‌త‌ల‌ను కూడా యూనివ‌ర్సిటీనే చేస్తుంద‌న్నారు.

ఉద్యోగం, ఉపాధి క‌ల్పించ‌డ‌మే లక్ష్యంగా ప్ర‌స్తుతం ఉన్న సిల‌బ‌స్‌లో మార్పులు చేయాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్‌. అలాగే ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ రూపు రేఖ‌ల‌ను కూడా మార్చాల‌ని నిర్ణ‌యించారు. వివిధ‌శాఖ‌ల‌కు చేప‌డుతున్న నైపుణ్యాభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఒకే గొడుకు కింద‌కు తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

కొత్త స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ అనుబంధ కాలేజీల ఏర్పాటుపై నెల రోజుల్లో కార్యాచ‌ర‌ణ పూర్తి చేయాల‌ని అధికారులను ఆదేశించారు సీఎం జ‌గ‌న్. ఇందు కోసం మూడు, నాలుగు రోజుల్లోనే ఓ ఐఏఎస్ అధికారిణి నియ‌మించాల‌న్నారు. ప్ర‌పంచం మొత్తం ఏపీవైపు చూసేలా అత్యుత్త‌మ నైపుణ్యాన్ని విద్యార్థుల‌కు అందించాల‌ని అధికారుల‌కు చెప్పారు సీఎం జ‌గ‌న్.

 

 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle