newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

ఆర్థికమంత్రి బుగ్గన లెక్క ఎలా ఉందంటే..?

12-07-201912-07-2019 13:24:38 IST
Updated On 12-07-2019 15:22:46 ISTUpdated On 12-07-20192019-07-12T07:54:38.789Z12-07-2019 2019-07-12T07:54:35.606Z - 2019-07-12T09:52:46.910Z - 12-07-2019

ఆర్థికమంత్రి బుగ్గన లెక్క ఎలా ఉందంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన లెక్కల చిట్టా విప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సి ఉండగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కొనసాగింది. దీంతో 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు.

అంతాముందే ఊహించినట్టుగా నవరత్నాల హామీల అమలుపైనే ఫోకస్ పెట్టారు. ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. అంతకుముందు కేబినెట్ భేటీ అయి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించామన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. బడ్జెట్‌లో నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని... ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.

https://www.apfinance.gov.in/uploads/budget-2019-20-books/SpeechTelugu.pdf

బడ్జెట్ హైలైట్స్: - కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ, ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం

- అన్ని కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తాం

- ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం

- గోదావరి నీళ్లకు శ్రీశైలంకు తీసుకురావడం మా లక్ష్యం

- రైతు సంక్షేమం : ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు

- రైతు సంక్షేమం : వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8750 కోట్లు

- రైతులకు ఉచిత విద్యుత్ కు రూ.4525 కోట్లు

- రైతు సంక్షేమం : ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002 కోట్లు

- సాగునీరు వరద నివారణకు రూ.13139 కోట్లు

- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు

- వైఎస్సార్ రైతు బీమాకు రూ.1163 కోట్లు

- గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు

- విద్యుత్ రంగానికి రూ.6860 కోట్లు

- గృహ నిర్మాణానికి రూ.3617 కోట్లు

- వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1740 కోట్లు

- వైద్యరంగానికి రూ.11,399 కోట్లు

- రైతులకు ఉచిత బోర్లకు రూ.200 కోట్లు

- ఆశావర్కర్లకు రూ.455.85 కోట్లు

- అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు

- మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు

- వృద్ధులు, వితంతువుల పెన్షన్లకు రూ.12,801 కోట్లు

- ఒంటరి మహిళల పెన్షన్లకు రూ.300 కోట్లు

- వికలాంగుల పెన్షన్లకు రూ.2133.62 కోట్లు

- ఎపిఎస్ఆర్టీసి రూ.1000 కోట్లు

-ఎకో ఫ్రెండ్లీగా ప్రజారవాణా వ్యవస్థ

- శ్రీశైలానికి గోదావరి నీళ్ల తరలింపు

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   12 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle