newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

‘‘అమరావతి పతనమే కేసీయార్‌కి రిటర్న్ గిఫ్టా?’

14-01-202014-01-2020 13:08:42 IST
Updated On 14-01-2020 13:09:08 ISTUpdated On 14-01-20202020-01-14T07:38:42.288Z14-01-2020 2020-01-14T07:38:13.095Z - 2020-01-14T07:39:08.603Z - 14-01-2020

‘‘అమరావతి పతనమే కేసీయార్‌కి రిటర్న్ గిఫ్టా?’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరోవైపు తుళ్ళూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు మండలంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ మహిళలు, రైతులపై ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. పోలీసుల చర్యలపై హైకోర్టు ఆగ్రహించిందని, అయినా శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే 144 సెక్షన్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.

దేశంలో టెర్రరిస్టులు, మావోయిస్టులపై వాడే చట్టాన్ని రైతులు,మహిళలు పై ఎందుకు పెట్టారన్నారు. సెక్షన్ 144 తొలగిస్తేనే రైతులకు ఊరట లభిస్తుందన్నారు జయదేవ్. జగన్-కేసీయార్ ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారో తెలియడం లేదన్నారు. 

కేసీయార్ అండతోనే అమరావతి ని ముడుముక్కలు చేస్తున్నారని హరీశ్ రావు,రేవంత్ రెడ్డి మాటలను అర్థమవుతుందన్నారు. అమరావతి పతనాన్ని జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు జయదేవ్.

జగన్ సీఎంగా ఉన్నంత వరకు తెలంగాణకే లాభం అన్నారు. జగన్ సీఎం గా వున్నంతకాలం ఆంద్రప్రదేశ్ కి చెడు రోజులే అన్నారు జయదేవ్.  బోస్టన్ రిపోర్టు, జీఎన్ రావు కమిటీ నివేదికలను గల్లా జయదేవ్, టీడీపీ నేతలు భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఇదే తరహాలో నిరసన తెలుపుతున్నాయి. 

 

ఎల్జీ పాలిమర్స్ ఘటన....  సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ఘటన.... సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

   36 minutes ago


విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

   an hour ago


‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   2 hours ago


కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

   3 hours ago


గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

   3 hours ago


టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

   3 hours ago


టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

   16 hours ago


టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

   16 hours ago


డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

   21 hours ago


విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle