newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

అమరావతిలో వినూత్నంగా భోగి.. మంటల్లో జీఎన్ రావు, బీసీజీ రిపోర్టులు

14-01-202014-01-2020 12:36:05 IST
Updated On 14-01-2020 12:50:58 ISTUpdated On 14-01-20202020-01-14T07:06:05.432Z14-01-2020 2020-01-14T07:05:39.435Z - 2020-01-14T07:20:58.838Z - 14-01-2020

అమరావతిలో వినూత్నంగా భోగి.. మంటల్లో జీఎన్ రావు, బీసీజీ రిపోర్టులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి రాజధానిని మార్చాలని ప్రయత్నించిన వారు చరిత్రలో కలిసిపోక తప్పదన్నారు విపక్ష నేత చంద్రబాబు. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో కలిసి చంద్రబాబు.. పనికిమాలిన చెత్త రిపోర్ట్ లను భోగిమంటల్లో వేసి తగులబెట్టారు.

Image may contain: 8 people, people standing and fire

అమరావతిని నాశనం చేయాలన్న దుష్ట ఆలోచనలు దగ్దమవ్వాలని చంద్రబాబు ఈసందర్భంగా ఆకాంక్షించారు. ప్రతి సంక్రాంతికి కళకళలాడే రాజధాని అమరావతి ప్రాంతం ఈ ఏడు పండుగ జరుపుకునే స్థితిలో లేదన్నారు చంద్రబాబు. దీంతో రాజధాని రైతులకు మద్దతుగా జిఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలను భోగి మంటల్లో వేసి, ప్రభుత్వానికి నిరసన తెలియజేశామన్నారు. అమరావతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు చంద్రబాబు. 

రాష్ట్రవ్యాప్తంగా అమరావతి పరిరక్షణ సమితి ఆందోళనల్లో బాబు పాల్గొంటున్నారు. సోమవారం పెనుకొండలో జోలె పట్టిన బాబు వైసీపీ తీరుని ఎండగట్టారు. కోడికొండ చెక్‌పోస్టు, పెనుకొండలో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు పెనుకొండ చేరుకుని చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెనుకొండలోని అంబేద్కర్‌ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు ఐకాస నేతలు ప్రసంగించారు. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   6 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   6 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   8 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   8 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   9 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   9 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   9 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   10 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   10 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle