newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

అమరావతిపై మోడీని కలుస్తా: పవన్

30-08-201930-08-2019 16:00:32 IST
Updated On 30-08-2019 16:03:47 ISTUpdated On 30-08-20192019-08-30T10:30:32.487Z30-08-2019 2019-08-30T10:30:27.471Z - 2019-08-30T10:33:47.898Z - 30-08-2019

అమరావతిపై మోడీని కలుస్తా: పవన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై గందరగోళం ఏర్పడిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిపై అవసరం అయితే ప్రధాని నరేంద్రమోదీని సైతం కలుస్తానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అమరావతి ప్రజారాజధాని కావాలని డిమాండ్ చేశారు. అమరావతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు.

జనసేన అధినేత కోసం ఓ అభిమాని చెప్పులు కుట్టి తెచ్చాడు. ఆ చెప్పులు వేసుకుని పవన్ పర్యటన సాగించడం విశేషం. పవన్ తన పర్యటనలో ఎక్కడికక్కడ రైతులతో మాట్లాడుతున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తున్నారు. 

నిడమర్రు ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ తొలుత తన పర్యటన ప్రారంభించారు. నిడమర్రులో రైతుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అక్కడ నుంచి కురగల్లు, ఐనవోలు, అనంతవరం, దొండపాడు ప్రాంతాల్లో పవన్ పర్యటించారు.

కొండవీటివాగు దగ్గర రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరాతీశారు. ఈ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై మంత్రులు ఇష్టంవచ్చినట్లు ప్రకటన చేయడంతో తాము ఇబ్బందులు పాలవుతున్నామని తెలిపారు. 

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తాము గందరగోళానికి గురవుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఉన్నప్పుడు తమరు ఇచ్చిన హామీలతో రాజధానికి భూములు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు రైతులు స్పష్టం చేశారు.

రాజధానిపై మంత్రులు, ప్రభుత్వంలోని కీలకనేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రులు సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇవ్వాలన్నారు. అమరావతి రైతులు ప్రభుత్వానికి మాత్రమే భూములు ఇచ్చారని పార్టీకి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు.

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   11 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   11 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   12 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   16 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   19 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   21 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle