newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

అమరావతికి చెక్.. మూడురాజధానుల కోసం కొత్త చట్టం

14-01-202014-01-2020 13:28:56 IST
2020-01-14T07:58:56.111Z14-01-2020 2020-01-14T07:58:53.097Z - - 18-01-2020

అమరావతికి చెక్.. మూడురాజధానుల కోసం కొత్త చట్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతిని కేవలం అసెంబ్లీకి పరిమితం చేసి, మూడురాజధానుల ఆలోచనకు చట్టబద్ధత కల్పించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అందుకు మూడు రాజధానులు ఫార్ములా కరెక్ట్ అంటున్న మంత్రులు ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. కొత్త చట్టం ద్వారా ఏపీలో మూడు జోన్లు ఏర్పాటుచేయబోతోంది. ఈ కొత్త చట్టం పేరు The Ap decentralisation and Equal development of All Regions act 2020 అని పిలుస్తారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి.. పాలనా వికేంద్రీకరణ జరగాలని సూచించే విధంగా చట్టం రూపొందించింది. అయితే దీంట్లో ఎక్కడా కూడా.. రాజధాని అమరావతిని తరలిస్తున్నట్లు పేర్కొనకుండా ఉండేవిధంగా.. అదేసమయంలో ఇందుకు తలెత్తుతున్న న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనే విధంగా జాగ్రత్తపడుతోంది జగన్ ప్రభుత్వం.

ఇప్పుడు తీసుకురాబోయే చట్ట ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. వివిధ సంస్థలకు చెందిన కార్యకలాపాలను విస్తరించేందుకు దోహదపడే విధంగా రెడీ చేస్తున్నారు. అందుకోసం ఈ జనవరి నెలలోనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లును నెగ్గించుకుని చట్టంగా రూపొందించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   6 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   6 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   8 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   8 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   9 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   9 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   9 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   10 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   10 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle