newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

అప్పుడు తండ్రితో.. ఇప్పుడు తనయుడితోె...!

30-05-201930-05-2019 08:13:50 IST
Updated On 26-06-2019 12:39:03 ISTUpdated On 26-06-20192019-05-30T02:43:50.945Z30-05-2019 2019-05-30T02:43:45.020Z - 2019-06-26T07:09:03.769Z - 26-06-2019

అప్పుడు తండ్రితో.. ఇప్పుడు తనయుడితోె...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
40 ఏళ్ల రాజ‌కీయ అనుభవంలో మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకుంటున్నారు. మూడోసారి ఆయ‌న రాష్ట్రానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రెండుసార్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న‌పై పోరాడిన చంద్ర‌బాబు ఇప్పుడు వైఎస్ కుమారుడు జ‌గ‌న్ తోనూ ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌ల‌ప‌డ‌నున్నారు.

జ‌గ‌న్ వ‌య‌స్సు, చంద్ర‌బాబు అనుభ‌వం రిత్యా ఈసారి చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అంచ‌నాలు వ‌చ్చాయి. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండ‌టం, తెలుగుదేశం పార్టీకి కేవ‌లం 23 మంది మాత్ర‌మే ఉండ‌టం కూడా ఇందుకు కార‌ణం అన్నారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం మ‌రోసారి పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు.

అయితే, మ‌రో అవ‌కాశం లేనందునే చంద్ర‌బాబు బ‌ల‌వంతంగా ప్ర‌తిప‌క్ష నేత‌గా బాధ్య‌త‌లు తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు త‌ప్ప మిగ‌తా వారంతా పాత వారే. అయితే, అధికార ప‌క్షాన్ని గ‌ట్టిగా ఎదురుకోవాలంటే చంద్ర‌బాబు మిన‌హా మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌లేదు.

కీల‌క‌మైన ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌విని ఇత‌ర నేత‌కు అప్ప‌గించ‌డం వ‌ల్ల చంద్ర‌బాబు సైలెంట్ అవ్వాల్సి వ‌స్తుంద‌ని, ఇది తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్ కు కూడా ఇబ్బందిక‌ర‌మ‌ని చంద్ర‌బాబు భావించారు. ఎమ్మెల్యేలు సైతం చంద్ర‌బాబునే టీడీఎల్పీ నేత‌గా ఉండాల‌ని కోర‌డంతో ఆయ‌న అంగీక‌రించారు.దీంతో చంద్ర‌బాబు త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేక‌పోవ‌డంతో ఆయ‌న టీడీఎల్పీ నేత‌గా బాధ్య‌త‌లు తీసుకోవాల్సి వ‌చ్చింది. నారా లోకేష్ మంగ‌ళ‌గిరిలో గెలిచి ఉంటే ఆయ‌న‌ను టీడీఎల్పీ నేత‌గా ఎన్నుకునే అవ‌కాశం ఉండేద‌ని అంటున్నారు.

ఇక‌, టీడీఎల్పీ ఉప నేత‌, విప్ ప‌ద‌వుల‌లో ఎవ‌రిని నియ‌మించాల‌నేది చంద్ర‌బాబు నిర్ణ‌యానికే వ‌దిలేశారు ఎమ్మెల్యేలు. ఇక‌, ఇప్ప‌టికిప్పుడే కొత్త‌ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లకు దిగ‌కుండా ఆరు నెల‌ల పాటు వేచిచూడాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే పార్టీ ఎమ్మెల్యేల‌కు సూచ‌న‌లు చేశారు. అంటే ఆరు నెల‌ల త‌ర్వాత మ‌రోసారి చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప్ర‌భుత్వంపై యుద్ధానికి దిగ‌నున్నారు.

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   an hour ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   an hour ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   2 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   24-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle