ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

అధినేతపై అయ్యన్న ధిక్కారస్వరం

11-03-201911-03-2019 14:45:50 IST
Updated On 11-03-2019 18:33:01 ISTUpdated On 11-03-20192019-03-11T09:15:50.761Z11-03-2019 2019-03-11T09:15:10.289Z - 2019-03-11T13:03:01.949Z - 11-03-2019

అధినేతపై అయ్యన్న ధిక్కారస్వరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ అధినేత చంద్రబాబు మీద మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనంతో ఉన్నారట. పార్టీకి తాను చేసిన సేవలను చంద్రబాబు మర్చిపోయారన్న కోపంతో అయ్యన్న రగలి పోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే... తన కుమారుడు విజయ్ పాత్రుడికి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అయ్యన్న పాత్రడు ఎప్పటినుంచో కోరుతున్నారట. అయితే ఒక కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పడం అయ్యన్న కోపానికి కారణమైందట. ఎందుకంటే... మంత్రి యనమల, ఉప ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి, ఈ మధ్యనే టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబాల్లోని వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వడంపై అయ్యన్న గుర్రుగా ఉన్నారట.

తాను అడిగినప్పుడే చంద్రబాబుకు ఈ రూల్స్ గుర్తుకొచ్చాయనేది అయ్యన్న ప్రధాన ఆరోపణ. దీంతో చంద్రబాబు ఏకపక్ష ధోరణిపై అయ్యన్నపాత్రుడు అలిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు... అనకాపల్లి ఎంపీ సీటుకు మంచి నేత పేరు చెప్పాలంటూ చంద్రబాబు తన దగ్గరే ప్రస్తావించడం కూడా అయ్యన్న కోపాన్ని రెట్టింపు చేసిందట. పార్టీ కోసం కష్టపడిన తన కుమారుడిని వదిలేసి ఇప్పుడు కొణతాల రామకృష్ణ పేరును తెర మీదకు తేవడం ఏంటని ఆయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 

ఇక నుంచీ పార్టీ సేవలకు దూరంగా తమ కుటుంబం ఉంటుందనీ... కేవలం తన నియోజకవర్గం మీదే తాను దృష్టి పెడతాననీ... అది కూడా కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకుంటాననీ అయ్యన్న పాత్రుడు చెబుతున్నట్లు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ అయిన అయ్యన్న పాత్రుడు... ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటారన్న వార్తలు తమ కొంపు ముంచుతుందన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందట.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle