newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

అధికారుల్లేని సీఎంల భేటీ.. టార్గెట్ అమరావతి?

13-01-202013-01-2020 15:16:15 IST
Updated On 13-01-2020 16:10:49 ISTUpdated On 13-01-20202020-01-13T09:46:15.886Z13-01-2020 2020-01-13T09:46:11.999Z - 2020-01-13T10:40:49.041Z - 13-01-2020

అధికారుల్లేని సీఎంల భేటీ.. టార్గెట్ అమరావతి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాల సమస్యల కోసం సమావేశం అవుతున్నారంటే.. అందుకు భారీ హడావుడి ఉంటుంది. ఇక మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలై.. వాటికి ముఖ్యమంత్రులు భేటీ అవుతుంటే ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. పైగా ఈ ఇద్దరు సీఎంలు తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని కేంద్రం వద్ద చెప్పేసుకున్నారు.

రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఆయా శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు వాటికి పరిష్కారాల ఫైళ్లను పట్టుకొని సీఎంల వెంట సమావేశానికి హాజరై చర్చించాలి. పైగా ఉమ్మడి ప్రాజెక్టుల ప్రస్తావన కూడా ఒకటి ఉంది కనుక దానికి సంబంధించిన నివేదికలు.. ప్రయోజనాలతో కూడిన రిపోర్టులు ఉండాలి. కానీ ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ భేటీకి ఇవేమీ లేవు.

ఈ భేటీకి రెండు రాష్ట్రాలకు చెందిన సమస్యలు.. చేపట్టాలనుకొనే ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులెవరూ పాల్గొనడం లేదు. దీంతో ఇది పక్కా రాజకీయ భేటీగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకపక్క అమరావతిలో పరిస్థితులు.. మరోవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు.. సరిగా సంక్రాంతికి ఒక్క రోజు ముందు జరుగుతున్న ఈ భేటీ రెండు రాష్ట్రాలలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

పక్కా పొలిటికల్ కోణంలో జరుగుతుందంటున్న ఈ భేటీలో ప్రధానంగా మూడు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. తొలి నుండి వైఎస్ అభిమానులుగా ఉండి.. ఇప్పుడు వైసీపీపై అంతో ఇంతో అభిమానం ఉన్న వాళ్ళు తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై గుద్దాలి. రెండు అమరావతిలో పరిస్థితులపై గులాబీ దళపతి సూచనలు.. సలహాలు ఏమైనా ఏపీ సీఎంకి ఉపయోగపడాలి.

ప్రస్తుతం అమరావతిలో పరిస్థితులు అందరికీ తెలిసిందే. రాజధాని ఉద్యమం రోజు రోజుకూ ఉదృతంగా మారుతుంది. పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నా ఆందోళనకారులు.. రైతులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా మహిళలు తెగించి పోరాటానికి దిగుతున్నారు. ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వానికి రాజధానిపై ముందుకెళ్తే పరిస్థితిలు ఎలా హ్యాండిల్ చేయాలో అర్ధంకాని పరిస్థితి.

మొండిగా రాజధాని తరలింపుకి సన్నాహాలు చేస్తున్నా పరిస్థితి ఏంటన్నది ప్రభుత్వానికి అర్ధంకాని విషయమే. ఈక్రమంలో ఓ ఉద్యమనేతగా.. తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ఎగసిపడేలా చేసిన కేసీఆర్ కి ఉద్యమాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. కనుక అయన రాజకీయ సలహాలు.. సూచనలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మూడోది రాజధాని మార్పుని బేస్ చేసుకొని ఎగసి పడుతున్న ఉమ్మడి శత్రువులు.. టీడీపీ, బీజేపీ, జనసేనలను దెబ్బకొట్టే ప్రణాళికల చర్చ కూడా ఈ భేటీలో వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   4 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   5 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle