newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

అక్కడ వైసీపీ ఫార్ములా వ‌ర్క‌వుట్ అవుతుందా..?

07-05-201907-05-2019 07:56:49 IST
2019-05-07T02:26:49.541Z07-05-2019 2019-05-07T02:25:59.540Z - - 19-10-2019

అక్కడ వైసీపీ ఫార్ములా వ‌ర్క‌వుట్ అవుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా అధికారాన్ని కైవ‌లసం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రాయ‌ల‌సీమ‌లో కొత్త ఫార్ములాను అవ‌లంభించింది. రాజ‌కీయాల్లో గెలుపోట‌ముల‌ను సామాజ‌ిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌లు ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తాయ‌ని ఈసారి గుర్తించిన ఆ పార్టీ సీమ‌లో బీసీ ఫార్ములాను తెర‌పైకి తీసుకువ‌చ్చింది. రెడ్డి నాయ‌కుల‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈసారి బీసీల‌కు టిక్కెట్లు కేటాయించారు. 

పార్ల‌మెంటు అభ్య‌ర్థులుగా బీసీల‌ను నిల‌బెట్ట‌డం ద్వారా ఆ పార్ల‌మెంటు ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని వైసీపీ భావించింది. అందుకే సీమ జిల్లాల్లో గెలుపోట‌ములు ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన ప్ర‌ధాన బీసీ సామాజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌కు వైసీపీ పార్ల‌మెంటు టిక్కెట్లు క‌ట్ట‌బెట్టింది.

క‌ర్నూలు పార్ల‌మెంటు టిక్కెట్ ను గ‌త ఎన్నిక‌ల్లో చేనేత సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన బుట్టా రేణుక‌కు టిక్కెట్ ఇవ్వ‌గా ఆమె గెలుపొందారు. ఆమె పార్టీకి దూరం కావ‌డంతో ఈసారి కూడా అక్క‌డ అదే సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన డా.సంజీవ్ కుమార్ ను బ‌రిలో నిలిపింది. ఆయ‌న డాక్ట‌ర్ కావ‌డం, స్థానికంగా, ముఖ్యంగా ఆయ‌న సామాజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టున్న వారు కావ‌డంతో ఆయ‌న‌తో పాటు అసెంబ్లీ అభ్య‌ర్థుల‌కు కూడా క‌లిసొచ్చింది. టీడీపీ ఇక్క‌డ బీసీని కాద‌ని కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వ‌డంతో బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపార‌నే అంచ‌నాలు ఉన్నాయి.

అనంత‌పురం జిల్లాలో కుర‌బ సామాజిక‌వ‌ర్గం గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉంటుంది. ఈ సామాజ‌క‌వ‌ర్గం వారిలో మంచి గుర్తింపు ఉన్న మాజీ సీఐ గోరంట్ల మాధ‌వ్ ను వైసీపీ హిందూపురం ఎంపీగా బ‌రిలో నిలిపింది. ఇది ఇక్క‌డ ఆ పార్టీకి బాగా క‌లిసోచ్చింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. కుర‌బ సామాజిక‌వ‌ర్గం ఈసారి ఎక్కువ‌గా వైసీపీ వైపు ఉందంటున్నారు. ఇదే జ‌రిగిన అనంత‌పురం జిల్లాలో ఆ పార్టీ మెరుగైన సంఖ్య‌లో సీట్లు సాధించే అవ‌కాశం ఉంది. 

ఇదే జిల్లాలోని అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ జేసీ ప‌వ‌న్ రెడ్డికి ఇవ్వ‌గా వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రెడ్డి సామాజ‌క‌వ‌ర్గ నేత‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి రంగ‌య్య అనే బీసీ సామాజ‌క‌వ‌ర్గ నేత‌కు టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఇక్క‌డ కూడా టీడీపీ వైపు ఉండే బీసీల్లో వైసీపీకి కొంత మొగ్గు పెరిగింద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ఇలా గ‌త ఎన్నిక‌ల్లో బీసీకి ఇచ్చిన కర్నూలు సీటును మ‌ళ్లీ బీసీకి ఇవ్వ‌డంతో పాటు 2014లో రెడ్ల‌కు ఇచ్చిన అనంత‌పురం, హిందూపురం స్థానాల‌ను సైతం ఈసారి బీసీల‌కు ఇవ్వ‌డం ద్వారా జ‌గ‌న్ పెద్ద‌గా ప్ర‌యోగ‌మే చేశారు. ఈ ప్ర‌యోగం ఫ‌లిస్తే మాత్రం ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు ద‌క్కే ఛాన్స్ ఉంది.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle