newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

స్వైన్ ఫ్లూ వీరవిహారం... తస్మాత్ జాగ్రత్త!

05-02-201905-02-2019 15:55:13 IST
Updated On 05-02-2019 15:57:22 ISTUpdated On 05-02-20192019-02-05T10:25:13.606Z05-02-2019 2019-02-05T10:24:56.259Z - 2019-02-05T10:27:22.994Z - 05-02-2019

స్వైన్ ఫ్లూ వీరవిహారం... తస్మాత్ జాగ్రత్త!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో వాతావరణంలో మార్పులు అనారోగ్య సమస్యల్ని రెట్టింపు చేస్తున్నాయి. స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. సగటున రోజుకు 10 మందికి పైగా స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడుతున్నారని డాక్టర్లే చెబుతున్నారు. 2019 ప్రారంభంనుంచి ఇప్పటి వరకు 330 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ తెలిపారు. జనవరిలో మొత్తం 1656 మందికి టెస్టులు నిర్వహించగా, అందులో 307 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది.  ఫిబ్రవరి మొదటివారంలో 246 మందికి టెస్టులు నిర్వహించామని, 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ శంకర్ వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన స్వైన్ ఫ్లూ కేసులు 330కి చేరాయి. 

చలి ఎక్కువగా ఉన్న చోట స్వైన్ ఫ్లూ వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈమధ్యకాలంలో వాతావరణంలో విపరీతమయిన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.  కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో H1N1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాజస్థాన్‌లో స్వైన్ ఫ్లూ బారిన పడి 84 మంది చనిపోయారు. 2289మంది చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్‌తోపాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలోనూ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. పార్క్‌లు, పాఠశాలలు, కాలేజీలు, జనసామర్ధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఎక్కువ సేపు ఉండవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. బయటకు వెళ్ళివచ్చాక హ్యాండ్ వాష్ చేసుకోవాలంటున్నారు. 

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   17 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   20 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle