newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

యూపీలో దారుణం: నాటు తుపాకీ కాల్పుల్లో 9మంది మృతి

17-07-201917-07-2019 17:30:39 IST
Updated On 17-07-2019 17:30:57 ISTUpdated On 17-07-20192019-07-17T12:00:39.144Z17-07-2019 2019-07-17T12:00:37.380Z - 2019-07-17T12:00:57.641Z - 17-07-2019

యూపీలో దారుణం: నాటు తుపాకీ కాల్పుల్లో 9మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తర ప్రదేశ్ లో నాటు తుపాకీ మోత మోగింది. భూ వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. తొమ్మిదిమంది గ్రామ‌స్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘర్షణ 25 మందికి గాయ‌ప‌డ్డారు. వారంతా వార‌ణాశిలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గాయ‌ప‌డ్డ వారిలో ఇద్దరి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉందని తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. యూపీలోని సోన్‌భ‌ద్ర జిల్లాలోని ఘొరావాల్ గ్రామంలో బుధవారంఈ ఘ‌ట‌న జరిగిందని పోలీసులు చెబుతున్నారుు.

ఘొరావాల్ గ్రామంలో కొన్నాళ్ళుగా రెండు వ‌ర్గాల మ‌ధ్య భూవివాదం న‌డుస్తోంది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఈ మ‌ధ్యాహ్నం మ‌రోసారి రెండు వ‌ర్గాల వారు ఈ వివాదంపై పెద్ద ఎత్తున గొడవకు దిగారు. వారిలో కొంద‌రు నాటు తుపాకుల‌తో కాల్పుల‌కు తెగ‌బడడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన చేతిలోని నాటు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు. 25 మందికి బుల్లెట్ గాయాల‌య్యాయి. 

సజ్జనార్‌పై హత్య కేసు పెట్టాలని..ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు

సజ్జనార్‌పై హత్య కేసు పెట్టాలని..ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు

   15 hours ago


గద్వాల తాహశీల్దార్ ఆఫీసు ముందే రైతు ఆత్మహత్యాయత్నం

గద్వాల తాహశీల్దార్ ఆఫీసు ముందే రైతు ఆత్మహత్యాయత్నం

   09-12-2019


దుర్గమ్మ సన్నిధి ఇక ప్లాస్టిక్ ఫ్రీ

దుర్గమ్మ సన్నిధి ఇక ప్లాస్టిక్ ఫ్రీ

   09-12-2019


తక్షణ స్పందన.. 100కి డయల్ చేసిన యువతి

తక్షణ స్పందన.. 100కి డయల్ చేసిన యువతి

   09-12-2019


ఈచింపాంజీ చాలా తెలివైంది.. బట్టలు కూడా ఉతికేస్తుంది

ఈచింపాంజీ చాలా తెలివైంది.. బట్టలు కూడా ఉతికేస్తుంది

   09-12-2019


డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. ఎఎస్ఐ సాహసం

డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. ఎఎస్ఐ సాహసం

   08-12-2019


 నేనే పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు!

నేనే పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు!

   08-12-2019


అన్నా నన్ను కాపాడు అనగానే ప్రాణాలకు తెగించాడు..!

అన్నా నన్ను కాపాడు అనగానే ప్రాణాలకు తెగించాడు..!

   08-12-2019


దిశ కేసు.. భవిష్యత్ పరిణామానికి అద్దం పట్టిన  Newssting.in కార్టూన్

దిశ కేసు.. భవిష్యత్ పరిణామానికి అద్దం పట్టిన Newssting.in కార్టూన్

   07-12-2019


నాసిరకం ఉల్లి వంద పలుకుతుంటే ఉల్లిదోసెలు ఎలా చేస్తాం.. హోటళ్ల గగ్గోలు

నాసిరకం ఉల్లి వంద పలుకుతుంటే ఉల్లిదోసెలు ఎలా చేస్తాం.. హోటళ్ల గగ్గోలు

   07-12-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle