newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

మేఘం మోసుకొచ్చే వాన కబురు

15-05-201915-05-2019 08:08:31 IST
Updated On 15-05-2019 18:42:31 ISTUpdated On 15-05-20192019-05-15T02:38:31.620Z15-05-2019 2019-05-15T02:38:21.766Z - 2019-05-15T13:12:31.879Z - 15-05-2019

మేఘం మోసుకొచ్చే వాన కబురు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడూ లేనంతగా ఎండలు కుమ్మేస్తున్నాయి. భానుడి ఉగ్రరూపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. ఈమధ్య ఈ శాఖ అందించే వాతావరణ సూచనలు చాలామటుకు నిజమవుతున్నాయి.

అయితే ఈసారి రుతుపవనాల తీపికబురు తెచ్చింది మాత్రం ఓ ప్రయివేటు సంస్థ. జూన్‌ 4న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని జూన్‌ 29 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుతాయని ప్రైవేట్‌ వాతావరణ కేంద్రం స్కైమెట్‌ అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్‌ పేర్కొంది.

అండమాన్‌ నికోబార్‌ దీవుల మీదుగా రుతపవనాలు ఈనెల 22న ప్రవేశించి కేరళ దిశగా కదులుతాయని వాటి పురోగమనం మందకొడిగా ఉండటంతో ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

దేశంలోని నాలుగు ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుందని, తూర్పు, ఈశాన్య, మధ్య భారత ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుం‍దని అంచనా వేసింది. జూన్‌ 4కు అటూ ఇటుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయట. మొత్తం మీద రుతుపవనాల రాక రైతులకు శుభవార్తే. 

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   16 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   20 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle