newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మిస్డ్ కాల్ చాలు.. బ్యాంకులకు వెళ్ళడం ఎందుకు?

07-07-202007-07-2020 12:48:30 IST
2020-07-07T07:18:30.951Z07-07-2020 2020-07-07T07:18:12.450Z - - 08-08-2020

మిస్డ్ కాల్ చాలు.. బ్యాంకులకు వెళ్ళడం ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలే కరోనా టైం. బ్యాంకులకు వెళ్లడం తమ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే అన్ని బ్యాంకులు వినియోగదారుల కోసం ఒక సదుపాయం కల్పించాయి. బ్యాంకులకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఏటీఎంకి కూడా వెళ్లి మినీ స్టేట్మెంట్ తీసుకోనక్కరలేదు. మీరు బ్యాంకు అకౌంట్ నెంబర్ కి ఇచ్చిన మీ మొబైల్ నుండి మిస్డ్ కాల్ చేసి, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. లాక్ డౌన్ తరువాత, వివిధ పథకాల కింద కార్మికులు, రైతులు, మహిళా జన ధన్ ఖాతాదారులకు డిబిటి ద్వారా డబ్బు పంపిస్తోంది. ఈ మొత్తం గురించి తెలుసుకోవడానికి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి వారి బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉంది. 

మీకు ఏ బ్యాంక్ అకౌంట్ వుందో ఆ బ్యాంకు నెంబరుకి మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు. మీ అకౌంట్లో ఆ క్షణం వరకూ వున్న బ్యాలెన్స్ మొత్తం ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ కి చేరుతుంది. 

 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9555244442

కెనరా బ్యాంక్ 09015483483, 09015734734

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223766666, 1800112211

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18001802222, 18001802223, 01202303090

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9222281818

యాక్సిస్ బ్యాక్ 18004195959

పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7039035156

యుకో బ్యాంక్ 9278792787

దేనా బ్యాంక్ 09278656677, 09289356677

బ్యాంక్ ఆఫ్ ఇండియా 9015135135

ఐసిఐసిఐ 9594612612

ఇండియన్ బ్యాంక్ 9289592895

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 08067205757

హెచ్‌డిఎఫ్‌సి 18002703333, 18002703355

కార్పొరేషన్ బ్యాంక్ 9268892688

ఐడిబిఐ 18008431122

ఎస్ బ్యాంక్ 9223920000

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223008586

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015431345

బ్యాంక్ ఆఫ్ బరోడా 8468001111

అలహాబాద్ బ్యాంక్ 9224150150.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle