newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

మహిళా పైలట్‌కు వేధింపులు.. కెప్టెన్‌పై విచారణ

15-05-201915-05-2019 15:32:39 IST
2019-05-15T10:02:39.998Z15-05-2019 2019-05-15T10:02:38.321Z - - 21-08-2019

మహిళా పైలట్‌కు వేధింపులు.. కెప్టెన్‌పై విచారణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ఓ  మహిళా పైలట్‌ తనకు ఎదురవుతున్న వేధింపులపై నిరసన గళం విప్పారు. పోరాటానికి దిగారు. ఎయిరిండియాలో ఓ సీనియర్‌ కెప్టెన్ వేధింపులకు పాల్పడ్డారని, తనతో కెప్టెన్ అసభ్యంగా మాట్లాడారంటూ మహిళా పైలట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎయిరిండియా సదరు సీనియర్‌ ఉద్యోగిపై విచారణకు ఆదేశించింది.

కొంతకాలం క్రితం  మహిళా పైలట్‌, కెప్టెన్‌ కలిసి ఓ శిక్షణ లో పాల్గొన్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం కెప్టెన్‌ సదరు మహిళా పైలట్‌ను ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు ఆహ్వానించారు. గతంలో ఆయనతో కలిసి కొన్ని విమానాలు నడిపిన కారణంగా డిన్నర్‌కు వెళ్లేందుకు ఆ మహిళా పైలట్‌ అంగీకరించారు. 

డిన్నర్ పేరుతో రెస్టారెంట్ కి పిలిచిన ఆకెప్టెన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు.  ‘మీరు భర్తకు దూరంగా ఎలా ఉంటున్నారు? ’ అంటూ కామెంట్లు చేయడంతో వేదనకు గురైన మహిళా పైలట్ తనకు ఎదురైన అనుభవాన్ని యాజమాన్యానికి ఫిర్యాదుచేసింది.

మహిళా పైలట్‌ ఫిర్యాదు ఎయిరిండియాలో కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో మీటూ ఉద్యమం ఎంతటి సంచలనం రేపుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విమానయాన సంస్థలో రేగిన ఈ దుమారం విచారణ అనంతరం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. యాజమాన్యం సదరు కెప్టెన్‌పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   17 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   20 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle