newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

ప్లాస్టిక్‌ చెత్త తెస్తే ఫుడ్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

20-07-201920-07-2019 12:54:16 IST
Updated On 20-07-2019 13:26:36 ISTUpdated On 20-07-20192019-07-20T07:24:16.966Z20-07-2019 2019-07-20T07:24:09.714Z - 2019-07-20T07:56:36.772Z - 20-07-2019

ప్లాస్టిక్‌ చెత్త తెస్తే ఫుడ్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చెత్తనుంచి విద్యుత్ తయారుచేయడం ఈమధ్యకాలంలో ఎక్కువైంది. ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలనుంచి పెట్రోల్ కూడా తయారుచేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడబడితే అక్కడ పడేయకుండా దాచి, వాటిని తమకు అందిస్తే ఆహారం అందిస్తోంది ఒక సంస్థ.

అంటే పనికి ఆహార పథకం తరహాలో.. ప్లాస్టిక్‌కి ఆహారపథకం అన్నమాట. ఇంతకీ ఈవినూత్న ఆలోచన ఎవరికి, ఎక్కడ వచ్చిందనేగా మీడౌట్. అయితే ఈ కథనం చదివేయండి. మీ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ మున్సిపాలిటీ వినూత్న ప్రయోగంతో ముందుకొచ్చింది.

తమ మునిసిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన మునిసిపల్ అధికారులు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పౌరులు ప్లాస్టిక్ చెత్త తీసుకుని వస్తే వారికి ఆహారం ఇస్తామని ప్రకటించింది. నిరాశ్రయులు ఎవరైనా కిలో చెత్తను తీసుకువస్తే వారికి భోజనం, అర కిలో చెత్త తెస్తే అల్పాహారాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు.

దేశంలో మొదటి సారిగా ఇక్కడ గార్బేజ్‌ కేఫ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఇలా సేకరించిన చెత్తను, ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. దేశంలోనే ఇండోర్ తర్వాత అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన అంబికాపూర్‌ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పథకాల వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం తగ్గుతుందని పర్యావరణ వేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 

 

సజ్జనార్‌పై హత్య కేసు పెట్టాలని..ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు

సజ్జనార్‌పై హత్య కేసు పెట్టాలని..ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు

   15 hours ago


గద్వాల తాహశీల్దార్ ఆఫీసు ముందే రైతు ఆత్మహత్యాయత్నం

గద్వాల తాహశీల్దార్ ఆఫీసు ముందే రైతు ఆత్మహత్యాయత్నం

   09-12-2019


దుర్గమ్మ సన్నిధి ఇక ప్లాస్టిక్ ఫ్రీ

దుర్గమ్మ సన్నిధి ఇక ప్లాస్టిక్ ఫ్రీ

   09-12-2019


తక్షణ స్పందన.. 100కి డయల్ చేసిన యువతి

తక్షణ స్పందన.. 100కి డయల్ చేసిన యువతి

   09-12-2019


ఈచింపాంజీ చాలా తెలివైంది.. బట్టలు కూడా ఉతికేస్తుంది

ఈచింపాంజీ చాలా తెలివైంది.. బట్టలు కూడా ఉతికేస్తుంది

   09-12-2019


డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. ఎఎస్ఐ సాహసం

డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. ఎఎస్ఐ సాహసం

   08-12-2019


 నేనే పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు!

నేనే పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు!

   08-12-2019


అన్నా నన్ను కాపాడు అనగానే ప్రాణాలకు తెగించాడు..!

అన్నా నన్ను కాపాడు అనగానే ప్రాణాలకు తెగించాడు..!

   08-12-2019


దిశ కేసు.. భవిష్యత్ పరిణామానికి అద్దం పట్టిన  Newssting.in కార్టూన్

దిశ కేసు.. భవిష్యత్ పరిణామానికి అద్దం పట్టిన Newssting.in కార్టూన్

   07-12-2019


నాసిరకం ఉల్లి వంద పలుకుతుంటే ఉల్లిదోసెలు ఎలా చేస్తాం.. హోటళ్ల గగ్గోలు

నాసిరకం ఉల్లి వంద పలుకుతుంటే ఉల్లిదోసెలు ఎలా చేస్తాం.. హోటళ్ల గగ్గోలు

   07-12-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle