newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

పసుపు కప్పల కోలాహలం..ఎక్కడో తెలుసా?

15-07-201915-07-2019 12:47:50 IST
2019-07-15T07:17:50.742Z15-07-2019 2019-07-15T07:17:47.194Z - - 23-01-2020

పసుపు కప్పల కోలాహలం..ఎక్కడో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా కప్పలు వచ్చాయంటే వర్షాలు వస్తాయని అంటారు.సాధారణంగా నలుపు గోధుమ వర్ణంలో ఉండే కప్పలను సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ వర్షాభావ సమయంలో కనిపించే పసుపు కప్పలు సందడి చేస్తుంటాయి. మామూలు కప్పలకు రంగేసినట్టు ఉంటాయి. ఈ పసుపు కప్పలు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతంలో దర్శనమిచ్చాయి.

వర్షం కారణంగా ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలలో నిలిచిఉన్న నీటిలో ఈ పసుపు కప్పలు చేరి వింతైన శబ్దాలు కలిగిస్తున్నాయి. ఈ పసుపు కప్పలు భూమి పొరల్లో సంవత్సరకాలం పాటు బయటికి రాకుండా ఉంటాయి..  ఇటువంటి అరుదైన జాతి పసుపు కప్పలు బురద నీటిలో గెంతుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle