newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

దిశ కేసు.. భవిష్యత్ పరిణామానికి అద్దం పట్టిన Newssting.in కార్టూన్

07-12-201907-12-2019 15:09:12 IST
Updated On 07-12-2019 15:21:28 ISTUpdated On 07-12-20192019-12-07T09:39:12.717Z07-12-2019 2019-12-07T09:38:49.156Z - 2019-12-07T09:51:28.157Z - 07-12-2019

దిశ కేసు.. భవిష్యత్ పరిణామానికి అద్దం పట్టిన  Newssting.in కార్టూన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పుంఖాను పుంఖాల వ్యాసాలకంటే.. ఒక్క ఫోటో ఎంతో సమాచారాన్ని పాఠకులకు అందిస్తుంది. ఆలోచనను రేకెత్తిస్తుంది. న్యూస్ స్టింగ్ పబ్లిష్ చేసిన ఈ కార్టూన్ చూశారా. ఎన్ కౌంటర్ కి ముందే ఈనెల 2వ తేదీన ఈ కార్టూన్ పాఠకులకు అందించింది న్యూస్ స్టింగ్. దిశ కేసు విషయంలో జనం ఆందోళన, ఆక్రోశానికి ఈ కార్టూన్ అద్దం పట్టింది. ఈ కార్టూన్ కి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది. దిశ కేసులో ఈనెల 6వ తేదీన జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో మళ్లీ ఈ కార్టూన్ వైరల్ అవుతోంది.

https://www.photojoiner.net/image/u6lZI5Kg

కార్టూనిస్టుల సామాజిక స్పృహ ఎలా వుంటుందో ఈ కార్టూన్ నిదర్శనం. నలుగురు నిందితులకు శిక్ష పడాలని కార్టూనిస్టు కోరుకున్నారు. కార్టూనిస్టు సృజనాత్మకత , జనం ఆలోచన ఒకటే అని మరోమారు రుజువైంది. ఖచ్చితమయిన వార్తలకు, నిబద్ధతతో కూడిన విశ్లేషణకు న్యూస్ స్టింగ్ సాక్ష్యం. ప్రతి వార్త వెనుక దాగిన వాస్తవాలను మీముందుంచడం మా కర్తవ్యం. మా కార్టూన్ లక్ష మెదళ్ళను ఆలోచింపచేస్తోంది.

శంషాబాద్‌లో డాక్టర్ దిశ హత్యకేసు నిందితులను శుక్రవారం వేకువ జామున ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో దిశను దారుణంగా అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన చోటే నలుగురు మృగాళ్ళను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. తెలంగాణ పోలీసు సరైన పనిచేశారంటూ పూల వర్షం కురిపించారు. ఎన్‌కౌంటర్‌ ద్వారా సరైన సమాధానం చెప్పారంటూ సీపీ సజ్జనార్ కి పాలాభిషేకాలు చేస్తున్నారు. అదే సమయంలో నిర్భయ కేసుకి సంబంధించి శిక్షలు ఆలస్యం చేయడంపై విమర్ళలు వెల్లువెత్తుతున్నాయి. దిశ హత్య, తదనంతర పరిణామాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేసింది న్యూస్ స్టింగ్.   

ప్రతి వారం అత్యుత్తమ విలువలతో, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై  ‘న్యూస్ స్టింగ్’పబ్లిష్ చేసే సునిశిత వ్యంగ్యంతో కూడిన కార్టూన్లకు అశేష ఆదరణ లభిస్తోంది. మీ ఆదరాభిమానాలకు శతకోటి ధన్యవాదాలు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle