newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

తాటిచెట్టుపై పిడుగు.. ఎలా కాలిందో చూశారా?

13-04-201913-04-2019 13:23:04 IST
Updated On 13-04-2019 13:25:51 ISTUpdated On 13-04-20192019-04-13T07:53:04.210Z13-04-2019 2019-04-13T07:53:02.261Z - 2019-04-13T07:55:51.893Z - 13-04-2019

తాటిచెట్టుపై పిడుగు.. ఎలా కాలిందో చూశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మండు వేసవిలో ఈదురుగాలులతో కూడిన వర్షం. వానకు తోడు పిడుగులు. హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్‌ మేడిపల్లి కాచివానిసింగారం గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో అది కాలిపోయింది. ఇదంతా రహదారిపై వెళుతున్న వారు వీడియో తీశారు. ముత్వేల్లిగూడ గ్రామంలో ఓఇంటి సమీపంలో ఉన్న ఈ తాటిచెట్టుపై శుక్రవారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పిడుగు పడింది.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ చెట్టు దాదాపు కాలిపోయింది. ఈపిడుగు పాటుతో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిడుగులు జనవాసాలపై పడితే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుంది. చెట్లపై పడితే మాత్రం అవి కాలి బూడిద కావడం ఖాయం. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు బయటకు వెళ్ళకపోవడం మంచిది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle