newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

జబర్ధస్త్ ఫేం వినోద్ పై దాడి

20-07-201920-07-2019 16:14:18 IST
Updated On 20-07-2019 16:16:13 ISTUpdated On 20-07-20192019-07-20T10:44:18.976Z20-07-2019 2019-07-20T10:44:17.564Z - 2019-07-20T10:46:13.484Z - 20-07-2019

జబర్ధస్త్ ఫేం వినోద్ పై దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జబర్దస్త్ టీవీ షో ఆర్టిస్ట్ వినోద్ పై దాడి కలకలం రేపుతోంది.  కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జబర్దస్త్ టీవీ షో ఆర్టిస్ట్ వినోద్ పై దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాచిగూడ‌లోని కుద్బిగూడ‌లో ఆయ‌న ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.. కాగా గ‌త నాలుగు నెల‌ల క్రితం వినోద్ తాను ఉంటున్న 70 గ‌జాల ఇంటిని కొనుగోలు చేసేందుకు య‌జ‌మానికి రూ.10ల‌క్షలు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అప్పటి నుంచి తాను ఇంటిని అమ్మన‌ని ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వనని య‌జ‌మాని గొడ‌వ‌కు దిగాడు. 

Image may contain: 1 person, closeup

ఈ నేప‌థ్యంలో శ‌నివారం వినోద్ ఇంటి య‌జ‌మానిని నిల‌దీయ‌గా ఇంటి య‌జ‌మానితో పాటు అత‌ని భార్య కొడుకులు వినోద్‌పై దాడికి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వినోద్ త‌ల‌కు తీవ్రగాయాలు అయ్యాయి.. దాడికి దిగిన వారిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసేందుకు పోలీసులు స‌న్నద్ధం అయ్యారు. జబర్ధస్త్ లో లేడీ క్యారెక్టర్లతో వినోద్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. 

Image may contain: 1 person, closeup

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   14 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   18 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle