facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

గుడ్డు తింటే షుగర్ దూరం!

08-02-201908-02-2019 18:45:26 IST
Updated On 08-02-2019 18:45:23 ISTUpdated On 08-02-20192019-02-08T13:15:26.662Z08-02-2019 2019-02-08T13:13:31.603Z - 2019-02-08T13:15:23.662Z - 08-02-2019

గుడ్డు తింటే షుగర్ దూరం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిరోజూ గుడ్డు తినమని ప్రకటనల్లో ఊదరగొడుతుంటారు. అది నిజమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డులో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి.నిత్యం శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందాలంటే రోజుకో గుడ్డును తినడం తప్పనిసరి. అయితే రోజుకో గుడ్డును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వచ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌ అని పరిశోధనలు చెబుతున్నాయి.

కోడి గుడ్డు తినేవారిలో డయాబెటిస్ ప్రభావం తక్కువ. సైంటిస్టులు 200 మంది వ్యక్తుల‌ ఆహారపు అలవాట్లను 20 ఏళ్ల పాటు ప‌రిశీలించారు. రోజుకో గుడ్డు తినేవారిలో డయాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నట్టు నిర్దారణ అయింది. గుడ్డు తిన‌ని వారిలో డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా కనిపించాయ‌ని సైంటిస్టులు తేల్చేశారు. గుడ్డులో ఉండే జీవ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు డ‌యాబెటిస్ రాకుండా చూస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. రోజుకో గుడ్డును తినాలంటున్నారు. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ బదులు గుడ్డు తినిపిస్తే ప్రయోజనం ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. గుడ్డు తినలేకపోతే ఆమ్లెట్ రూపంలో, బ్రెడ్ ఆమ్లెట్‌గా తినిపించవచ్చు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle