newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కాశ్మీర్లో తెగబడిన ఉగ్రవాదులు.. పుల్వామా ఎన్ కౌంటర్లో ముగ్గురి మృతి

25-04-202025-04-2020 11:54:49 IST
Updated On 25-04-2020 12:20:42 ISTUpdated On 25-04-20202020-04-25T06:24:49.851Z25-04-2020 2020-04-25T06:24:18.283Z - 2020-04-25T06:50:42.473Z - 25-04-2020

కాశ్మీర్లో తెగబడిన ఉగ్రవాదులు.. పుల్వామా ఎన్ కౌంటర్లో ముగ్గురి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కల్లోలంతో పాటు తీవ్రవాదులు అలజడి రేపుతున్నారు. జమ్మూ-కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు అవంతిపొరలో గోరిపోరా ప్రాంతాన్ని కూంబింగ్ నిర్వహించాయి. దీంతో భద్రతాదళాలపై తీవ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులతోపాటూ వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని భద్రతాదళాలు మట్టుపెట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అంతకుముందు బుద్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు శుక్రవారం గ్రనేడ్‌ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. చదూర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్‌ పోస్ట్‌పై గ్రనేడ్‌ విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదని, ఎవరికీ గాయాలు కాలేదు.  గ్రనేడ్‌ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. గ్రనేడ్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడి మరిచిపోకముందే పుల్వామాలో ఎదురుకాల్పులు జరిగాయని భద్రతదళాలు తెలిపాయి. గత కొద్దికాలంగా తీవ్రవాదుల చర్యలు ఎక్కువయిపోయాయి. 

ఇదిలా ఉంటే భద్రతా దళాలు కూడా కరోనా పాజిటివ్ కేసులతో సతమతమవుతోంది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ విభాగంలో 9 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన జవాన్లను ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 9 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఢిల్లీ నగరంలో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడం సంచలనం రేపింది. ఇటు ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొత్తం 2376  కేసులు నమోదు కాగా 50 మంది మరణించారు. 

Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురితో అసభ్యంగా..

Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురితో అసభ్యంగా..

   10 hours ago


Disha App: రాత్రి 10.30 సమయంలో హైవేలో ఆటో ఎక్కిన యువతి.. మారిన డ్రైవర్ ప్రవర్తన

Disha App: రాత్రి 10.30 సమయంలో హైవేలో ఆటో ఎక్కిన యువతి.. మారిన డ్రైవర్ ప్రవర్తన

   17 hours ago


మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

   19 hours ago


ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్ సమీపంలో మాగ్నిట్యూడ్ 4 భూకంపం సంభవించింది

ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్ సమీపంలో మాగ్నిట్యూడ్ 4 భూకంపం సంభవించింది

   20 hours ago


ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

   25-07-2021


Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

   20-07-2021


Hyderabad: 16 ఏళ్ల  కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

Hyderabad: 16 ఏళ్ల కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

   20-07-2021


16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

   19-07-2021


ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

   18-07-2021


ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

   17-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle