newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కారెక్కిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్ట్‌లు

06-11-201906-11-2019 16:27:13 IST
2019-11-06T10:57:13.771Z06-11-2019 2019-11-06T10:57:11.756Z - - 27-05-2020

కారెక్కిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్ట్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా ఏనుగులు అడవుల్లో హల్ చల్ చేస్తుంటాయి. కానీ థాయిలాండ్ లో రోడ్లపైకి వచ్చి పర్యాటకులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏనుగుమీద కారెక్కినా.. కారుమీద ఏనుగు ఎక్కినా ఆకారుకే దెబ్బ అని అందరికీ తెలుసు.

థాయిలాండ్ లో ఓ ఏనుగు ఏకంగా కారుమీదకెక్కి కలకలం రేపింది. థాయిలాండ్ లోని ఖావ్ యాహై నేషనల్ పార్కులో రోడ్డు మీద వెళుతున్న ఏనుగుకి తిక్కరేగిందో ఏమో ఏకంగా అటుగా వెళుతున్న ఓ కారుని వెంబడించి కారెక్కేసింది. ఈ దృశ్యాలను వీడియో తీశాడో పర్యాటకుడు.

ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఏనుగు పేరు Duea. ఈ సంఘటనలో కారుకి డ్యామేజ్ అయింది కానీ ఎవరికీ గాయాలు కాలేదు. పర్యాటకులు ఈ సంఘటనతో భీతిల్లి పరుగులు తీశారు. ఈ ఏనుగు వయసు 35 ఏళ్ళు. ఈ థారారత్ రోడ్డు సమీపంలో ఈ ఏనుగు రోడ్డుమీదకు వచ్చింది.

రోడ్డమీద వెళుతున్న కారు డ్రైవర్ దానిని నింపాదిగా నడపడం ప్రారంభించాడు. దీంతో ఆ ఏనుగు కారుమీదకు ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారుని ముందుకు ఉరికించాడు.

దీంతో ప్రమాదం తప్పింది. కారు ఎక్కేందుకు కుదరలేదు కానీ నిజంగా కారు మీదకు ఎక్కేస్తే మాత్రం అందులో ఉన్నవారి పని గోవిందా..గోవిందే. కానీ పట్టు జారి కిందకు వెళ్ళిపోయింది. దీంతో కారు ముందుకు వెళ్లిపోయింది. 

 

ఆ టైంలో బయటకు రావద్దు.. వస్తే ప్రమాదం

ఆ టైంలో బయటకు రావద్దు.. వస్తే ప్రమాదం

   12 hours ago


కరోనా వైరస్‌తో కుదేలయిన హోటల్ ఇండస్ట్రీ

కరోనా వైరస్‌తో కుదేలయిన హోటల్ ఇండస్ట్రీ

   19 hours ago


గుప్త నిధుల కోసం ఘోరం..  మూగమహిళను బలిచ్చేందుకు యత్నం

గుప్త నిధుల కోసం ఘోరం.. మూగమహిళను బలిచ్చేందుకు యత్నం

   25-05-2020


ఓ రైతు సెల్ఫీ వీడియో కలకలం.. అసలేం జరిగింది?

ఓ రైతు సెల్ఫీ వీడియో కలకలం.. అసలేం జరిగింది?

   25-05-2020


అక్కడ బుసలు కొట్టిన శేషనాగు.. ఇక్కడ సరెండర్

అక్కడ బుసలు కొట్టిన శేషనాగు.. ఇక్కడ సరెండర్

   25-05-2020


తొలిపేజీ మొత్తంగా కరోనా మృతుల పేర్లు.. పాత్రికేయ చరిత్రలో అరుదైన ఘట్టం

తొలిపేజీ మొత్తంగా కరోనా మృతుల పేర్లు.. పాత్రికేయ చరిత్రలో అరుదైన ఘట్టం

   25-05-2020


ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

   24-05-2020


మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

   24-05-2020


ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

   24-05-2020


వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle