newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా ని గుర్తించటం ఎలా

11-07-202011-07-2020 11:01:53 IST
Updated On 11-07-2020 20:14:06 ISTUpdated On 11-07-20202020-07-11T05:31:53.472Z11-07-2020 2020-07-11T05:31:50.305Z - 2020-07-11T14:44:06.858Z - 11-07-2020

కరోనా ని గుర్తించటం ఎలా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ఇంతకుముందు లేదా?

వాతావరణంలో అనేక సూక్ష్మజీవులు జీవిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా బలమైనవి, ప్రమాదకరమైనవి వైరస్లు. వైరస్లు సొంతంగా ఆహారాన్ని తయారుచేసుకోవు. ఆరోగ్యవంతమైన శరీరంలో ప్రవేశించి జీవిస్తాయి. అది ప్రవేశించిన శరీరం నుండి, ఎనర్జీ మొత్తాన్ని లాక్కొని, వాటి సంఖ్యను పెంచుకుంటూ, అన్ని అవయవాలకు వ్యాపిస్తాయి. అంటే రోబో సినిమాలో లాగా ఒక రోబో మరికొన్ని రోబోలను తయారు చేసినట్టు, వైరస్ కూడా ముల్టీప్లై అవుతూ తమ సంఖ్యను పెంచుకుంటాయి.

అసలు, వైరస్ వేగంగా సంక్రమించే జీవులేంటంటే పాము, గబ్బిలం, కప్పు, ఎలుక, ముళ్ళపంది, తోడేలు, ఎలుగుబంటు మొదలగు. కొన్ని వైరస్ లు, ఈ జంతువులనుండి మనుషులకు వ్యాపిస్తాయి. మనుషుల్లో ఉండే రోగనిధోదక శక్తీ వలన కొన్ని అంతమవుతాయి. కరోనా వంటివి అజాగ్రత్త గా ఉంటె మనుషులనే అంతం చేస్తాయి. ఇప్పటివరకు దాదాపుగా ఏడు ప్రమాదకర వైరస్ లు మనపై దాడి చేసి చాల మందిని బాలి తీసుకున్నాయి. సార్స్, మార్స్, ఎయిడ్స్, ఎబోలా, కరోనా ల బారిన పది, లక్షల్లో జనం మరణించారు.

కరోనా వంటి వైరస్ లు సోకినప్పుడు మనుషులు నిమోనియా బారిన పడతారు. క్రమంగా శరీరం బలహీన పడుతుంది. ఒక్కోసారి, ప్రాణాపాయం కూడా సంభవించ వచ్చు. శాస్త్రజ్ఞులు అంటి బాడీస్ ని తయారుచేసి మన శరీరం లోకి పంపించి, వాటిని నివారించటానికి ప్రయత్నిస్తారు. ఆంటీబాడీస్ నే వాక్సిన్ అంటారు. వాక్సిన్ అంటే ఒక వైరస్ ని చంపటానికి, మరో వైరస్ ని సృష్టించటమే. ఒక్కొక్కసారి మనం తయారు చేసిన వాక్సిన్ రూపం లోని వైరస్, ప్రమాదకారి గా కూడా మారవచ్చు. అది చాలా డేంజర్. అందుకే వైరస్ ల తయారీ లో శాస్త్రజ్ఞులు, చాలా జాగ్త్రత వహిస్తారు.

కరోనాకి ప్రపంచంలో అనేక మంది శాస్త్రజ్ఞులు వాక్సిన్ రూపొందించే పని లో ఉన్నారు. దాదాపుగా నూటయాభై వాక్సిన్లు తయారవుతున్నట్లు ఒక అంచనా. మరి కొందరు శాస్త్రజ్ఞులు వాక్సిన్ వలన  సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండేందుకు వైరస్ డియెన్ఏ ని శరీరంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైతేనేమి, కరోనా కి త్వరగా వాక్సిన్ రావాలని కోరుకుందాం. అప్పటివరకు, "మన జాగ్గ్రత్తే మనకు వాక్సిన్".

మనకు వైరస్ సూకీని వెంటనే శరీరం నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. అంటే మన శరీరం వాటిని బయటకు పంపిచటానికి చేసే ప్రయత్నం అనమాట. జలుబు చేస్తే, ముక్కు నుండి నీటి రూపం లో బయటకు పంపించేస్తుంది. అలానే కరోనా సోకితే మన శరీరం లో కలిగే మార్పులేంటో చూద్దాం.

కరోనా సోకిన:-

1 . ఒకటి నుంచి మూడు రోజులలో లైట్ గా గొంతు నొప్పి, విరేచనాలు, లైట్ గా జ్వరం వస్తాయి. 

2 . నాలుగవ రోజు, గొంతు నొప్పి పెరుగుతుంది జ్వరం కూడా పెరుగుతుంది, తలా నొప్పి ప్రారంభం అవుతుంది, ఆకలి మందగిస్తుంది. 

3 . అయిదవ రోజు గొంతునొప్పి మరి ఎక్కువ అవుతుంది, కీళ్ల నొప్పులు కలుగుతాయి, జ్వరం పెరుగుతుంది. మాట్లాడటంలో  ఇబ్బంది, ఊపిరి తీసుకోవటం కష్టం గా మారుతుంది. వాంతులు విరెచనలు కూడా ఎక్కువ అవుతాయి.  

4 . ఆరవ రోజు నుండి, పొడి దగ్గుతో పటు, పైన లక్షణాలన్నీ కూడా తీవ్రమవుతాయి. అవయవాలనుండి చేతి వెళ్లదాకా నొప్పులు తీవ్రమవుతాయి. ముఖము, పెదవులు రంగు మారతాయి.

5 . ఏడవరోజు ఊపిరి తీసుకోవటం లో సమస్య మరి తీవ్రమవుతుంది. జ్వరం ముప్ఫయి ఎనిమిది డిగ్రీలు దాటుతుంది, గ్యాప్ లేకుండా పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంది. మతడటం మరి ఇబ్బంది గా మారుతుంది. 

6 . ఎనిమిదవ రోజునుంచి పైన చెప్పిన లక్షణాలన్నీ భరించలేని విధంగా మారటం మరియు పెదవులు ముఖం నీలం గా మారటం, భరించలేని నిస్సత్తువ తో ఒక్కొక్క సరి ప్రాణాపాయం కూడా కలుగుతుంది కాకా ఒక్కొక్క సరి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. 

మొదటి రోజు నుంచి తొమ్మిదవ  రోజు వరకు పైన కనిపించే ఈ లక్షణాలు కొందరిలో ఇంకా వేగంగా కూడా కనిపించవచ్చు. ఏ కొద్దీ లక్షణాలు కనిపించిన, డాక్టర్ ను సంప్రదించటం మంచిది. కరోనా కి ఇప్పటికైతే మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం . మాస్క్ లు ధరించటం దూరం పాటించటం, మన ముందు ఉన్న కర్తవ్యం. తస్మాత్ జాగ్రత్త.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle