newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

అవి అడ్డొచ్చాయని బ్రేక్.. పట్టాలు తప్సిన రైలు

15-05-201915-05-2019 09:05:49 IST
Updated On 15-05-2019 08:29:55 ISTUpdated On 15-05-20192019-05-15T03:35:49.066Z15-05-2019 2019-05-15T02:59:30.967Z - 2019-05-15T02:59:55.872Z - 15-05-2019

అవి అడ్డొచ్చాయని బ్రేక్.. పట్టాలు తప్సిన రైలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఎవరికీ ప్రమాదం జరగలేదు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు దగ్గర మచిలీపట్నం ..విజయవాడ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది.. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాలేదు. 

వడ్లమన్నాడు దగ్గర రైల్వే ట్రాక్ మీద గేదెలు ఉండటంతో అప్రమత్తమైన డ్రైవర్ స‌డ‌న్ గా బ్రేకే వేశాడు.. అయితే ఆ రైలు అక్క‌డ ఉన్న గేదేల‌ను ఢీకొన‌డంతో నాలుగు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి.. ప‌ట్టాలు త‌ప్పినా స‌కాలంలో డ్రైవ‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డంతో బోగీలు బోల్తా కొట్ట‌కుండా ట్రాక్ పైనే నిలిచిపోయాయి.. దీంతో ప్ర‌యాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు తిరిగి రైలు సర్వీసును పునరుద్ధరించారు. 

 

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   16 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   20 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle