newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

AI తో పనిచేసే మోటారోలా వన్ విజన్

20-06-201920-06-2019 14:37:36 IST
2019-06-20T09:07:36.809Z20-06-2019 2019-06-20T09:07:33.965Z - - 22-04-2021

AI తో పనిచేసే మోటారోలా వన్ విజన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజుకో మోడల్ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. యువత వాటికి బానిసలుగా మారుతున్నారు. తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వారు చూడడం లేదు. మోటోరోలా సంస్థ తాజాగా ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ఇండియాలో విడుదల చేసింది. మేనెలలో బ్రెజిల్‌లో రిలీజైన 'మోటోరోలా వన్ విజన్' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంలో 21:9 సినిమా విజన్ డిస్‌ప్లేతో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. పంచ్ హోల్ డిస్‌ప్లే ఉండటం మరో ప్రత్యేకతగా టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్లో మరో విశేషం ఏమిటంటే అత్యాధునిక కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. సీన్ డిటెక్షన్, పోర్ట్‌రైట్ హైలైట్, నైట్ విజన్ లాంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలు కాబోతోంది. 

వన్ విజన్ స్సెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్

1080 x 2520 పిక్సెల్స్,

 4 జీబీ ర్యామ్

128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

సాంసంగ్ ఎక్సినోస్ 9609 ఆక్టాకోర్ ప్రాసెసర్

48+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా

25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్

డ్యూయెల్ సిమ్

ఫోన్ ధర: రూ.19,999

3,500 ఎంఏహెచ్ బ్యాటరీ

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   7 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle