5జీ ఫోన్లు వచ్చేశాయ్... ఇక నెట్ యమా స్పీడ్!
07-03-201907-03-2019 08:23:33 IST
2019-03-07T02:53:33.881Z07-03-2019 2019-03-07T02:05:58.510Z - - 14-04-2021

చిటికెలో మూవీ డౌన్లోడ్... నెట్ యమా స్పీడ్ .. స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి 5జీ దూసుకువచ్చేసింది. ఇంతకాలం 4జీ వాడుతున్న వినియోగదారులకు ఇక 5జీ తో ఇంటర్నెట్ మరింత దూకుడుగా పరిగెత్తనుంది. 5జీ నెట్వర్క్పై పనిచేసే ప్రీమియం స్మార్ట్ఫోన్లను ప్రపంచ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ ప్రయత్నాలు చేసింది. శాంసంగ్ తన 5జీ స్మార్ట్ఫోన్లను ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. 5జీ నెట్ వర్క్ పై కొన్ని సాంకేతిక లోపాలు ఉండడం వల్ల.. వాటిని మెరుగుపరిచే పనిలో ఆ కంపెనీ సాంకేతిక నిపుణులు బిజీగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన శాంసాంగ్ గెలాక్సీ ఎస్ 10 లో 5జీ నెట్వర్క్ను ఏప్రిల్ నెలలో తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ V50 థిక్యూ మోడల్ 5 జీ ఫోన్ ఏప్రిల్ లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం మీద ఏప్రిల్ తర్వాత 5జీ ఫోన్లు వినియోగదారుల చేతుల్లో సందడి చేయనున్నాయి.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా